గూగుల్ నుంచి అత్యవసర హెచ్చరిక జారీ అయింది. తక్షణం జీ మెయిల్ యూజర్లంతా పాస్‌వర్డ్ మార్చుకోవల్సి వస్తుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు లీక్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జీ మెయిల్ వాడుతున్నారా..అయితే వెంటనే పాస్‌వర్డ్ మార్చుకోండి. టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది మేం చెబుతున్న మాటలు కావు. గూగుల్ నుంచి వచ్చిన హెచ్చరిక ఇది. జీ మెయిల్ సర్వీసు అందిస్తున్న గూగుల్ చేసిన వార్నింగ్ ఇది. ఎందుకంటే బిలియన్ల కొద్దీ […]