నటీనటులు ఎవరైనా సరే షూటింగ్ లేదా ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తగానే ఉంటారు. కానీ కొన్నిసార్లు గాయపడుతుంటారు. ఇప్పుడు నటి సన్నీ లియోనీకి కూడా అలాంటి గాయమైనట్లే తెలుస్తోంది. స్వయంగా ఆమెనే వీడియో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక హిందీతో పాటు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సన్నీ.. తెలుగులో చివరగా మంచు విష్ణు ‘జిన్నా’ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. అలాంటి సన్నీ లియోనీ ఇప్పుడు […]
ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ “జారు మిఠాయి” పాట పాడిన భారతి. జిన్నా సినిమా ఈవెంట్ లో భారతి ఈ పాట పాడి నెలలు గడచిపోయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. భారతి పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి చూసిన చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ పాట పాడుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇన్ స్టా, ఫేస్ […]
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సాంగ్ ”జంబలకిడి జారు మిఠాయి.” మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేక నష్టాలను మూటగట్టుకుంది. ఇక జిన్నా మూవీలో జంబలకిడి జారు మిఠాయి సాంగ్ ఏ స్థాయిలో ట్రోల్స్ కు గురయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చిన జిన్నా మూవీ రికార్డ్ స్థాయి వ్యూస్ […]
ఈ మద్య సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏదైనా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటే చాలు వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవల మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ ఈవెంట్ లో భారతీ అనే గ్రామీణ మహిళ పాడిన జానపద గీతం ‘జంపలకిడి జారు మిఠాయా’ ప్రస్తుతం సోషల్ మీడియాని ఓ జానపద గీతం షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడుతూ చిన్నా పెద్దా తెగ సందడి చేస్తున్నారు. […]
మంచు విష్ణు హీరోగా.. పాయల్ రాజ్‌పుత్, బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం జిన్నా. టైటిల్ ప్రకటన రోజు నుంచే ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. ఇక మూవీలో ఇద్దరు బోల్డ్ బ్యూటీస్ ఉండటంతో.. సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. పైగా మంచు విష్ణుకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. దాంతో తన ఆశలన్ని.. ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. సినిమా కచ్చితంగా భారీ హిట్ కొట్టి తీరుతుందని భావించారు. […]
ఇటీవల ఇండియన్ ఆర్మీ విషయంలో వివాదాస్పద ట్వీట్ పెట్టి, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటి రిచా చడ్డాపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గట్లేదు. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ రిచా చేసిన ట్వీట్ గాలివానలా అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే.. రిచా చడ్డా ట్వీట్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినా వారిలో టాలీవుడ్ హీరో […]
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు ట్రెండ్ అవుతారో చెప్పలేం. అలా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన పర్సన్ ‘జారు మిఠాయి’ ఆంటీ. చెప్పాలంటే ఈమె ఈవెంట్ లో పాడి నెలరోజులకు పైనే అయిపోయింది. కానీ స్టేజీపై ఆమె పాట పాడిన వీడియో కొన్నిరోజుల క్రితం సడన్ గా వైరల్ అయింది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్… ఇలా ఎక్కడ చూసినా సరే ఆమె పాపులర్ అయిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు […]
ప్రపంచంలో భాషాభేదం లేకుండా ప్రజాదరణ పొందేవి పాటలు. పాట అనేది ఎక్కడ ఏ భాషలో పుట్టినా.. దానికి తగిన సంగీతం తోడైతే ప్రపంచదేశాలను చుట్టేస్తుంటుంది. సాధారణంగా అందరి దృష్టిలో సినిమా పాటలకు ఓ స్థానం ఉంటుంది. సినిమా పాటలకన్నా ప్రత్యేక స్థానం జానపదాలు, పల్లె గేయాలకు ఉంటుందని చెప్పాలి. పల్లె పాటలు అనేవి అదృష్టం ఉన్నవారికి మాత్రమే దొరికే ఆణిముత్యాల లాంటివి. జనజీవనంలో వస్తున్న మార్పులు, నాగరికత దృష్ట్యా జానపదాలు అనేవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు […]
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా వీరిద్దరూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణుకి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ మూవీ తర్వాత ఆ స్థాయి హిట్స్ రాలేవనే చెప్పాలి. చాలా గ్యాప్ తీసుకొని సూర్య దర్శకత్వంలో ‘జిన్నా’ మూవీ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో చేసిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
బాలీవుడ్ తారలను టాలీవుడ్ కి తీసుకొచ్చి స్టార్స్ చేయడం అనేది తెలుగువాళ్లకు కొత్తేమి కాదు. గతంలో తప్ప.. ఒక 20 ఏళ్లుగా తెలుగులో స్టార్డమ్ అందుకుంటున్న హీరోయిన్స్ అందరూ వేరే స్టేట్స్ నుండి వచ్చినవారే. తెలుగు సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలకు అంత డిమాండ్ ఉందన్నమాట. మామూలుగా అయితే బాలీవుడ్ హీరోయిన్లను తెలుగు సినిమాలలో లీడ్ రోల్స్ చేయడం చూశాం. కానీ.. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పీరెన్సు వరకే పరిమితమైన బ్యూటీలను కూడా తెలుగులో హీరోయిన్స్ గా పరిచయం […]