మంజుమ్మల్ బాయ్‌గా పరిచయమై కూలీలో విలన్ పాత్రలో తెగ మెప్పించిన సౌబిన్ షాహిర్ పేరు ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. దుబాయ్ వెళ్లేందుకు కోర్టు నిరాకరించడంతో ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంజుమ్మల్ బాయ్స్ సినిమా అటు థియేటర్లో ఇటు ఓటీటీలో ఎంతటి మెగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన సౌబిన్ షాహిర్ ఇటీవల వార్తల్లో ఉన్నాడు. దీనికి కారణం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా […]