ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు నుంచి ఎందుకు తప్పుకోవల్సి వచ్చిందో ఎట్టకేలకు దర్శకుడు క్రిష్ వెల్లడించారు. క్రిష్ మధ్యలో వదిలేసిన ఈ సినిమాని జ్యోతికృష్ణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టాలీవుడ్ మేటి దర్శకుల్లో, అందులోనూ క్రియేటివిటీ కలిగినవారిలో జాగర్లమూడి క్రిష్ పేరు ప్రముఖంగా చెప్పుకోవల్సి వస్తకుంది. ఆయస తీసే సినిమాల కాన్సెప్ట్ విభిన్నంగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమా […]