చాహల్ భార్య 'ధనశ్రీ వర్మ' మరో బాంబ్ పేల్చింది. ఎప్పటికప్పుడు శ్రేయాస్ అయ్యర్‌తో కనిపిస్తున్న ఈ అమ్మడు.. నా మనసులో ఉంది వీళ్లెవరు కాదు.. 'రోహిత్' అంటూ ఎవ్వరూ ఊహించని సమాధానమిచ్చింది. అలా ధనశ్రీ ఎందుకు చెప్పిందో తెలియాలంటే కింద చదివేద్దాం..
టీమిండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. శార్దుల్ ఠాకూర్ పెళ్లిలో రోహిత్ శర్మ, రితికా, శ్రేయస్, శార్ధుల్‌తో కలిసి ఫొటో దిగింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాహల్ జీవితం డేంజర్‌లో ఉందంటూ నెటిజన్లు అంటున్నారు..
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ చాలా సందడిగా జరుగుతోంది. పాక్, నెదర్లాండ్స్ జట్లపై గెలిచిన టీమిండియా.. మిగతా మ్యాచుల్లోనూ అదరగొట్టేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్లే ప్రాక్టీసు చేస్తోంది. ప్రస్తుతం జట్టులో అందరూ ఆటగాళ్లు రాణిస్తున్నారు. దీంతో కొందరు స్టార్ ఆటగాళ్లు బెంచ్ కే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో యజ్వేంద్ర చాహల్ ఒకడు. ప్రస్తుతం భార్య ధనశ్రీతో కలిసి ఆస్ట్రేలియాలోని బీచ్ ల అందాల ఆస్వాదిస్తున్నాడు. వాటిని కెమెరాలో బంధిస్తున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. దాదాపు నాలుగైదేళ్ల నుంచి జట్టులో […]
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. మ్యాచ్ తర్వాత తోటి క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తూ.. సరదాగా రీల్స్ చేస్తూ తన అభిమానులతో ఫుల్ అప్డేటెడ్‌గా ఉంటాడు. చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన డాన్స్ వీడియోలను, కామెడీ రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. తన అభిమానులకు టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఇద్దరికీ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ […]
టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కారణంగా యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు, వారిద్దరూ విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తనతో కాకుండా శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి వెళ్లడంతో చాహల్ హర్ట్ అయినట్లు అందుకే ధనశ్రీతో విడిపోయేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చాహల్‌ను వదిలేసి అతని భార్య ధనశ్రీ పుట్టింటికి వెళ్తున్నట్లు చాహల్‌తో చెప్పేసింది. దానికి చాహల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ.. […]
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. 2020 డిసెంబర్‌లో విహహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్నోన్యంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తు వస్తున్నారు. చాహల్-ధనశ్రీ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటారు. వారికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దకి ఫాలోవర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు రావడంతో వారి […]
భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాతో పాటు పలు జాతీయ వెబ్‌సైట్లలోనూ ఈ దంపతులపై కథనాలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతో పంజాబ్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. వీటికితోడు ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంటిపేరును తొలగించడం, కొత్త జీవితం లోడ్ అవుతోంది అంటూ ఇన్‌స్టా రీల్‌లో.. చాహల్ ఓ ఫొటోను పంచుకోవడంతో […]
టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చహల్ పోస్టు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా చాలా సరదాగా ఉండే చహల్ మంగళవారం ఒక సీరియస్ పోస్ట్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఎన్నడు లేనివిధంగా ఓ క్రియేటివ్ పిక్చర్‌ను షేర్ చేశాడు. దానిపై ‘న్యూ లైఫ్ లోడింగ్’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో అతని భార్య ధనశ్రీ గర్భం దాల్చినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే చహల్ తండ్రికాబోతున్నాడంటూ అభినందనలు తెలుపుతున్నారు. కాగా […]
”ఆస్వాదించే మనసుంటే.. నిశ్శబ్దం కూడా ఓ సంగీతమే!” సరైన సంగీతానికి.. సరైన వాయిద్యం తోడైతే.. ఆ పాట వినపడితే చాలు ఆటోమెటిక్ గా మన కాలు కదులుతుంది. అందుకే అంటారు సంగీతానికి భాషతో పనిలేదు.. దానికి హద్దుల్లేవ్! అని. మనసుకు నచ్చితే చాలు ఆ పాటకు డ్యాన్స్ చేస్తాం. ఇక్కడా అదే జరిగింది. ఓ ప్రముఖ భారత క్రికెటర్ భార్య ”రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో” పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. […]
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య.. ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. ఐపీఎల్ తొలి సీజన్‌లో ట్రోఫీ నెగ్గిన ఆ జట్టు.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అలాంటిది 14 ఏళ్ల తర్వాత మళ్లీ […]