బిగ్‌బాస్ మరోసారి దుమ్మురేపేందుకు సిద్ధమౌతోంది. చదరంగం కాదు..ఈసారి రణరంగమే అంటున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గురించి ఆసక్తికరమైన షాకింగ్ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈసారి బిగ్‌బాస్ కార్యక్రమంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందంటున్నారు. ఆ షాకింగ్ అంశాలేంటో చూద్దాం. దాదాపు మరో నెల రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్న ఈ షోలో ఈసారి చాలా సంచలన అంశాలు కన్పించనున్నాయి. బహుశా అందుకే అనుకుంటా ప్రోమోలో […]