ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా 2021- 22లో టీమిడియాకి సెకండ్ టెస్టులో భారీ షాక్ తిగిలిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు, ఎందుకు అలా జరిగింది అని చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మరోవైపు సెకెండ్ టెస్టుకు సంబంధించి ఇంకో వ్యక్తి పేరు కూడా బాగా వైరల్ అవుతోంది. అతడే సౌత్ ఆఫ్రికా అంపైర్ అల్లావుద్దీన్ పాలేకర్. అతను భారత మూలాలు ఉన్న వ్యక్తే అని చాలా తక్కువ మందికి తెలుసు. అల్లావుద్దీన్ తండ్రి ఉద్యోగరీత్యా […]