AI Jobs 2026 : మీరు చేసే ఉద్యోగం రేపు ఉంటుందా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ జాబ్ని పూర్తిగా తినేస్తుందా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న అత్యంత భయానకమైన, ఆలోచింపజేసే ప్రశ్న ఇదే. టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోనుందని AI ఎక్స్ పర్ట్ క్లారా షిహ్ హెచ్చరిస్తున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి? […]