SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » viral » Real Kgf Mining Engineer Ks Rao Reveals Interesting Facts About It 2

KGF లో వేల మంది చనిపోయారు! షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన రియల్ KGF మైనింగ్ ఇంజినీర్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 23 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KGF లో వేల మంది చనిపోయారు! షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన రియల్ KGF మైనింగ్ ఇంజినీర్

KGF ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న కేజీఎఫ్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. అన్ని ఇండస్ట్రీల నుచి యష్‌, ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో గనిలో కార్మికులను హింసించే సన్నివేశాలు.. నిజంగానే చోటు చేసుకున్నాయని.. వాటిని ప్రశాంత్‌ నీల్‌ కళ్లకు కట్టినట్లు తెర మీద చూపించారని.. అలానే నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కేజీఎఫ్‌ మైనింగ్‌ వరల్డ్‌ బ్యాంక్‌ దగ్గర తాకట్టు పెట్టారనే వాదనలు తెర మీదకు వచ్చాయి. అయితే ఇవి వాస్తవమేనా.. నిజంగానే ఇలా జరిగింది.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలపై క్లారిటీ ఇచ్చారు KGF మైనింగ్‌ ఇంజనీర్‌ కేఎస్‌ రావు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఇదీ చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?

KGFని తాకట్టు పెట్టారనేది వాస్తవం కాదు..

Join Our Whatsapp Channel

‘‘KGF ద్వారా మాకు బంగారం వస్తోంది అని చెప్పి ఉండొచ్చు కానీ.. KGF తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ అలా పెట్టి ఉంటే.. రిజర్వ్ బ్యాంక్ నుంచి సూపర్ వైజ్ చేయడానికి ఎవరైనా వచ్చేవారు. నేను జాయిన్ అయ్యేటప్పటికీ ఇంగ్లీష్ వాళ్లు ఎవరూ లేరు. మేనేజ్‌మెంట్‌లో అంతా ఇండియన్స్ ఉండేవారు’’ అని కేఎస్‌ రావు తెలిపారు.

KGF Mining Engineer KS Rao Shares INTERESTING Facts About KGF

వేల మంది చనిపోవడానికి కారణం.. ఏంటి

‘‘ఇక KGF సినిమాలో చాలా వయొలెన్స్ ఉంది. ఆ సినిమాలో చూపించినట్టే చాలామంది చనిపోయేవారు. కొన్నివేల మంది చనిపోయారు. KGF మైనింగ్ 1880లో స్టార్ట్ అయ్యి.. 2001 వరకూ కొనసాగింది. దాదాపు 121 సంవత్సరాలు మైనింగ్ జరుగుతూనే ఉంది. ఈ 121 సంవత్సరాల్లో మోడరన్ డేస్ ఎప్పుడంటే.. 1950-60 అని చెప్పొచ్చు. అంతకు ముందు అంతా క్రూరంగానే ఉండేది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు’’ అని నాటి దుర్ఘటనలను గుర్తు చేసు కున్నారు.

ఇదీ చదవండి: ఉపేంద్రకు KGF-2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎమోషనల్ ట్వీట్!

 

రాళ్లు ఒత్తిడి గురై ప్రమాదాలు..

‘‘KGFలో విచిత్రమైన విషయం ఏంటంటే.. రాళ్లు పేలుతుంటాయి. రాయిని మనం పేల్చడం కాదు.. వాటంతట అవి పేలుతుంటాయి. భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల ఒత్తిడి ఎక్కువ అయ్యి.. రాళ్లు పేలుతుంటాయి. అర్ధం అయ్యెలా చెప్పాలంటే.. బుక్స్ అన్నీ మనం ఒకేచోట కుక్కి కుక్కి పెట్టేస్తాం.. ఒక బుక్‌ని బయటకు లాగితే వెంటనే ఆ గ్యాప్‌ని మిగిలిన బుక్స్ ఫిల్ చేయడానికి కదులుతాయి. ఇది కూడా అంతే. రాళ్లు పేలడం వల్ల చాలామంది ప్రాణాలను కోల్పోయేవారు.. ఇక కాళ్లు చేతులు పోగొట్టుకున్నవాళ్లు వేలల్లో ఉన్నారు’ అంటూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు రియల్ KGF మైనింగ్ ఇంజనీర్ కేఎస్ రావు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • engineer
  • kgf
  • KGF Chapter 2
  • real story
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కేజీఎఫ్ మేకర్స్ కొత్త మాయాజాలం..

హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్.. ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా!

  • ప్రియురాలి కోసం రైలు కిందపడి ప్రియుడి బలవన్మరణం!

    ప్రియురాలి కోసం రైలు కిందపడి ప్రియుడి బలవన్మరణం!

  • మహిళా ఎమ్మెల్యే అతి.. డ్రైవింగ్‌ రాకపోయినా బస్సు నడిపి..

    మహిళా ఎమ్మెల్యే అతి.. డ్రైవింగ్‌ రాకపోయినా బస్సు నడిపి..

  • ఆస్పత్రిలో చేరిన KGF నటి.. నిర్లక్ష్యం చేయవద్దంటూ అభిమానులకు సూచన!

    ఆస్పత్రిలో చేరిన KGF నటి.. నిర్లక్ష్యం చేయవద్దంటూ అభిమానులకు సూచన!

  • ఫోటోలో పాపను గుర్తుపట్టారా? మొదటి సినిమాకే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది!

    ఫోటోలో పాపను గుర్తుపట్టారా? మొదటి సినిమాకే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam