KGF ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న కేజీఎఫ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అన్ని ఇండస్ట్రీల నుచి యష్, ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో గనిలో కార్మికులను హింసించే సన్నివేశాలు.. నిజంగానే చోటు చేసుకున్నాయని.. వాటిని ప్రశాంత్ నీల్ కళ్లకు కట్టినట్లు తెర మీద చూపించారని.. అలానే నెహ్రూ ప్రధానిగా ఉన్న […]