KGF ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న కేజీఎఫ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అన్ని ఇండస్ట్రీల నుచి యష్, ప్రశాంత్ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో గనిలో కార్మికులను హింసించే సన్నివేశాలు.. నిజంగానే చోటు చేసుకున్నాయని.. వాటిని ప్రశాంత్ నీల్ కళ్లకు కట్టినట్లు తెర మీద చూపించారని.. అలానే నెహ్రూ ప్రధానిగా ఉన్న […]
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం సబ్ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అధికారులు సబ్ ఇంజనీర్ విడుదల కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో అజయ్ భార్య అర్పిత తన బిడ్డను వెంటబెట్టుకొని అడవి బాట పట్టింది. ఆమె తన భర్తకోసం చేసిన పోరాటం ఫలించింది. అక్కడ నక్సలైట్లతో సంప్రదింపులు జరిపి వారి చెర నుంచి తన భర్తను విడిపించుకుంది. దీంతో వారంరోజులుగా నెలకొన్న […]
జబ్బు పోయినా తర్వాత వచ్చే సమస్యలు మనిషిని మరింత కృంగదీస్తాయి. మనిషిని మందులు బలహీనం చేస్తాయి. ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి కొన్నాళ్ళు ఆస్పత్రిలో కొవిడ్ కారణంగా పడిఉంటే , చుట్టూ ఎంతో మంది చనిపోతూ ఉండటం కూడా మనసుని శక్తి హీనం చేస్తాయి. దీనివల్ల మరిన్ని జబ్బులు శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను కోవిడ్ అనంతర సమస్యలు బలితీసుకున్నాయి. అమెరికాలో స్థిరపడ్డ యువతి పెళ్లి కోసం భారత్ చేరుకుంది. ఈ క్రమంలో […]
చదివింది, చదవనిది ఒకటిగా ఉండటమే పండిత లక్షణం. చాలామంది కలలు కంటారు. కానీ, కొందరే వాటిని నిజం చేసుకుంటారు. మాజీ ఇంజనీరు కిషోర్ ఇందుకూరిది అలాంటి కథే. సౌకర్యవంతమైన ఉద్యోగం, లక్షల్లో ఉద్యోగం, అన్నీ వదిలేసుకుని తనకు నచ్చిన జీవితాన్ని ప్రారంభించి అందులో శిఖరాగ్రాన్ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఐఐటీలో చదివి ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని […]