SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Rs Another Announcement By Rbi On 2000 Notes

రూ.2 వేల నోట్లపై మరోసారి కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఏంటంటే..

ఇటీవల రూ.2 వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. సామాన్యుల వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా ఆర్బీఐ కీలక ప్రకటన విడుదల చేసింది.

  • Written By: Hema Latha
  • Published Date - Tue - 4 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రూ.2 వేల నోట్లపై మరోసారి కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఏంటంటే..

ఇటీవల రూ.  2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ మే, శుక్రవారం 19 న ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి రెండు వేల నోట్ల ముద్రణ 2018 -19 ఆర్థిక సంవత్సంలోనే నిలిపివేసినప్పటికీ మార్కెట్ లో ఈ నోట్ల చెలామణి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ధనికుల వద్ద తప్ప సామాన్యులు వద్ద ఈ నోట్లు చాలా వరకు తగ్గిపోయాయి. చాలావరకు రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. మరికొందరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. తాజాగా రూ. 2000 వేల నోట్ల విషయంలో ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆర్బీఐ రూ.2 వేల నోట్ల అంశంపై మరోసారి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే దాదాపు చాలా వరకు రూ. 2వేల నోట్లు బ్యాంకులకు చేరుకున్నాయని వెల్లడించింది. జూన్ 30 నాటికి రూ.2.72 లక్షల విలువైన నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయని తెలిపింది. ఇంకా రూ. 84 వేల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు బ్యాంకులకు రావలసి ఉందని తెలిపింది. దాదాపు 76 శాతం వరకు రూ.2 వేల నోట్లు బ్యాంకుకు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు మనీ డిపాజిట్ చేయడం ద్వారా, ఎక్చేంజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకుకు చేరాయని తెలిపింది. ఇప్పటికి ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవాలని సూచించింది.

ఆర్బీఐ రూ.2 వేల నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించినప్పటి నుండి జూన్ 30 వరకు చెలామణిలో చాలా తగ్గిపోయాయని తెలిపింది. బ్యాంకుల్లోకి వచ్చిన రూ.2 వేల
నోట్లు 87 శాతం బ్యాంకు అకౌంట్లలో చేరుకోగా.. 13 శాతం రూ.2 వేల నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. మార్చి నెలల చివరి వరకు వ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లు ఉంది. అయితే మే 19 నాటికి చూస్తే ఈ విలువ రూ.3.56 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం రూ.2 వేల నోట్లు రూ.84 వేల కోట్లకు తగ్గింది. రాబోయే రోజుల్లో మిగిలిన రూ.2వేల నోట్లు కూడా బ్యాంకుల్లో జమ కానున్నాయి.

Join Our Whatsapp Channel

Tags :

  • national news
  • RBI
  • Rs 2000 Notes
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్యాంక్ ఖాతాదారులకు RBI హెచ్చరిక.. అప్పటిలోగా KYC పూర్తి చేయండి, లేదంటే

బ్యాంక్ ఖాతాదారులకు RBI కీలక హెచ్చరిక.. డిసెంబర్ 31లోపు KYC తప్పనిసరి?

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam