SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Kinner Mogilaiah Said He Is Going Give Away The Padma Shri

Darshanam Mogilaiah: నన్ను బద్నాం చేయకండి.. నా నోట్లో మన్ను కొడితే పాపం తగుల్తది: కిన్నెర మొగిలయ్య

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Darshanam Mogilaiah: నన్ను బద్నాం చేయకండి.. నా నోట్లో మన్ను కొడితే పాపం తగుల్తది: కిన్నెర మొగిలయ్య

కిన్నెర మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయించుకుంటూ తాత ముత్తాల నుంచి వస్తున్న కళకు ప్రాణం పోస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడినా కూడా ఆ కిన్నెరను, తన పాటను మాత్రం బతికిస్తూ వస్తున్నాడు. తిండికి, పిల్లల పోషణకు డబ్బు రాకపోయినా కూడా ఆ కిన్నెరను మాత్రం వదిలిపెట్టలేదు. తాను నమ్ముకున్న కిన్నెర వల్లే మొగిలయ్యకు కొత్త జీవితం లభించింది. ఇటీవల పద్మశ్రీ కూడా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ లో 300 గజాల ఇంటిస్థలం, ఇల్లు కట్టుకునేందుకు కోటి రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఆ కోటి రూపాయల విషయంలో పెద్ద వివాదమే నడుస్తోంది. విసిగిపోయిన మొగిలయ్య దేశంలో నాలుగో అత్యున్నత పురస్కారం అయిన పద్మశ్రీనే వెనక్కి ఇచ్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విషయం ఏంటంటే.. గతంలో ఊరు ఊరు తిరిగి కిన్నెర వాయిస్తూ మొగిలయ్య పొట్టపోసుకునేవాడు. అప్పట్లో ఆయనకు అనుకున్న గుర్తింపు లేదనే చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొగిలయ్యకు ఉగాది పురస్కారం లభించడం, ఆ తర్వాత కాస్త గుర్తింపు పెరగడం చూశాం. ఇటీవల భీమ్లానాయక్‌ సినిమాలో కిన్నెర మొగిలయ్య పాట పాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మొగిలయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ లో 300 గజాల ఇంటి స్థలం, కోటి ఆర్థికసాయం కూడా చేశారు. ఇప్పుడు ఆర్థిక సాయం విషయంలో స్థానిక రాజకీయ నాయకులతో మొగిలయ్యకు ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తున్నాడు.

ఇదీ చదవండి: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్‌ రెడ్డి!Mogulayyaకొందరు బీజేపీ నాయకులు తనతో వాదనకు దిగినట్లు మొగిలయ్య ఆరోపించాడు. బీజేపీ ప్రభుత్వం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, పద్మశ్రీ కూడా దక్కిందని గొడవకు దిగినట్లు తెలిపాడు. కేసీఆర్‌ ఇస్తానన్న కోటి ఆయన జేబులోంచి ఇస్తున్నాడా అంటూ ప్రశ్నించినట్లు తెలియజేశాడు. ఆ విషయంలో కలతచెందిన కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. ‘నన్ను ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు.. తెలంగాణ ఏర్పడ్డాక ఏడేళ్ల క్రితం కేసీఆర్‌ ఉగాది పురస్కారంతో సత్కరించారు. నేను ఇటీవల సినిమాలో పాట పాడితే మంచి గుర్తింపు, పద్మశ్రీ కూడా ఇచ్చారు. అది బీజేపీ వాళ్లు ఇచ్చారంట నాతో గొడవకు దిగారు. కోటి రూపాయలు కేసీఆర్ జేబులోంచి ఇస్తున్నారా అంటూ అడుగుతున్నారు. కేసీఆర్‌, మా ఎమ్మెల్యే నాకు సాయం చేస్తున్నారు. నన్ను బద్నాం చేయకండి. నా జీవితంలో మన్ను పోస్తే మీకు పాపం తగుల్తది’ అంటూ మొగిల్య భావోద్వేగానికి గురయ్యాడు. కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel


ఇదీ చదవండి: లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్! గుడ్ న్యూస్ చెప్పేసిన హీరో అర్జున్

ఇదీ చదవండి: గెటౌట్‌ అంటూ దేవి నాగవల్లిపై నరేష్‌ స్కిట్‌.. అనిల్‌ రావిపూడి రియాక్షన్‌ వైరల్‌!

Tags :

  • bjp
  • CK KCR
  • Darshanam Mogilaiah
  • Padma Shri Award
  • Telangana Government
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యాసంగి సీజన్.. రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసా..?

రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే? డిసెంబర్ 9న కీలక ప్రకటన.. రైతులకు గుడ్ న్యూస్?

  • వ‌ర్క్ ఫ్రమ్ లేక్.. తమ్మిడికుంట చెరువు ప్రారంభించిన సీఎం రేవంత్

    రూ.20 కోట్లతో తమ్మిడికుంట చెరువు అభివృద్ధి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునకు సన్మానం!

  • అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపటి నుంచే కొత్త పెన్షన్ల పంపిణీ షురూ

    కొత్తగా పెన్షన్ అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్.. రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ!

  • తెలంగాణలో కొత్త పింఛన్ల పండుగ.. 4.5 లక్షల మందికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

    తెలంగాణలో కొత్త పింఛన్ల పండుగ.. 4.5 లక్షల మందికి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్

  • పొలిటికల్ ధనుష్..బీజేపీలో చేరికపై క్లారిటీ..!

    ధనుష్ వెనుక బీజేపీ లేదా? రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ.. అసలేం చెప్పారంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam