SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » technology » Irctc Zoop Service Order Food On Whatsapp From Train

ఇక నుంచి వాట్సాప్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌.. రైలు ప్రయాణికుల కోసం IRCTC కొత్త సదుపాయం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇక నుంచి వాట్సాప్‌లోనే ఫుడ్‌ ఆర్డర్‌.. రైలు ప్రయాణికుల కోసం IRCTC కొత్త సదుపాయం!

దేశంలో ఎన్ని ప్రయాణ మార్గాలు ఉన్నా కూడా.. సుదూర, దూర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పకుండా అంతా రైలు సర్వీస్‌నే ఎంచుకుంటారు. రైలు ప్రయాణాలు ఉల్లాసంగా ఉండటమే కాకుండా సురక్షితంగానూ ఉంటాయి. అయితే రైలులో సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో తప్పకుండా రైలులో భోజనం చేయాల్సి వస్తుంది. అందుకు ఐఆర్‌సీటీసీ వాళ్లు భోజనం ఏర్పాట్లు కూడా చేస్తారు.

మీరు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఫుడ్‌ ఆర్డర్‌ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు మీ వద్దకే వచ్చి ఆర్డర్‌ తీసుకుంటారు. ఈ రెండు సందర్భాల్లో మీకు ఆర్డర్‌ చేయడం కుదరకపోతే? ఏం చేయాలి? అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఐఆర్‌సీటీసీ ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ వాట్సాప్‌ నంబరు నుంచే మీకు కావాల్సిన ఆహారాన్ని ట్రైన్‌లో ఆర్డర్‌ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చారు.

NOW ON WHATSAPP: IRCTC’s Zoop food delivery service How to quickly order food in a train #technology #news l https://t.co/sHZSSPewCV pic.twitter.com/HrzvL73EpH

Join Our Whatsapp Channel

— GeethanPost (@GeethanPost) August 25, 2022

జియోకు చెందిన హాప్టిక్ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో కలిసి ఐఆర్‌సీటీసీ ఫుడ్‌ డెలివరీ సర్వీస్ జూప్‌ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో జూప్‌ చాట్‌బోట్‌ సర్వీస్‌ ద్వారా ఎంతో సులభంగా ఫుడ్‌ ఆర్డర్‌ చేయచ్చు. మీరు ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన తర్వాతి స్టేషన్లో మీకు డెలివరీ చేస్తారు. అంతేకాకుండా ఆన్‌ లైన్‌ యాప్స్‌ మాదిరే.. మీ ఆర్డర్‌ ఎక్కడి దాకా వచ్చిందో కూడా ట్రాక్‌ చేసుకోవచ్చు.

జూప్‌లో ఆర్డర్‌ ఎలా చేయాలంటే:

  • వాట్సాప్‌లో జూప్‌ చాట్‌ బోట్‌ నంబర్‌.. +91 7042062070కు హాయ్ అని మెసేజ్‌ చేయాలి.
  • అక్కడే ఆటో రిప్లై మెసేజ్‌ ఒకటి వస్తుంది. అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి.
  • వచ్చిన ఆప్షన్స్‌ లో ఫుడ్‌ ఆర్డర్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • మీరు ఆర్డర్‌ సెలెక్ట్‌ చేసిన తర్వాత మీ పీఎన్ఆర్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయమని అడుగుతుంది.
  • మీ ట్రైన్‌ నంబరు, మీ బెర్త్‌ నంబరును కన్ఫామ్‌ చేయమని కోరుతుంది. అన్నీ చూసుకుని కరెక్ట్ అయతే YES Poceed ని సెలక్ట్ చేయాలి.
  • తర్వాత వచ్చే స్టేషన్‌ సెలక్ట్ చేస్తే.. అందుబాటులో ఉన్న రెస్టారెంట్‌ వివరాలు వస్తాయి.
  • ఆ వివరాల్లో మీకు నచ్చిన రెస్టారెంట్‌ ను ఎంపిక చేసుకుని.. ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలి.
  • ఆ తర్వాత ఆర్డర్‌కు సంబంధించిన వివరాలు వస్తాయి.
  • తర్వాతి స్టేషన్లో జూప్‌ మీరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను డెలివరీ చేస్తుంది.

ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jio-owned Haptik now facilitates food delivery in trains…
.
#Jio #haptik #zoop #irctc #irctctourism #isminstitute #ismdelhi #stockmarketupdate #stockmarketindia
.@IRCTCofficial pic.twitter.com/LUi9gsqaOG

— ISM Institute of Stock Market (@isminstitute_) August 25, 2022

  • ఇదీ చదవండి: వీడియో: కూతురు పాదాలను పాలతో కడిగి.. వాటిని తాగిన తల్లిదండ్రులు!
  • ఇదీ చదవండి: అతిగా తాగి కోమాలోకి.. లేచే సరికి సగం పుర్రె లేదు..!

Tags :

  • indian railways
  • irctc
  • jio
  • viral news
  • WhatsApp
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు..!

రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

    దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

    ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

    వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam