SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rumors Virat Kohli Used Ms Dhoni For Sourav Ganguly Bcci Exit

గంగూలీని తప్పించడంలో చక్రం తప్పిన CSK బాస్! ధోనీపై మండిపడుతన్న దాదా ఫాన్స్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 13 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గంగూలీని తప్పించడంలో చక్రం తప్పిన CSK బాస్! ధోనీపై మండిపడుతన్న దాదా ఫాన్స్!

మరో నాలుగు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ శకం ముగియనుంది. అతని స్థానంలో బీసీసీఐ పీఠంపై 1983 విన్నింగ్ టీంలో సభ్యుడైన రోజర్ బిన్నీ కూర్చోనున్నాడు. ఇది దాదాపు ఖాయం. దాదా మరోసారి కొనసాగాలని భావించినా బోర్డు సభ్యులు అందుకు అంగీకారం తెలపలేదు. దీంతో ఎలక్షన్స్ నిర్వహించాల్సివస్తోంది. అయితే.. గంగూలీని తప్పించడం వెనుక సీఎస్కే యజమాని శ్రీనివాసన్, టీమిండియా మాజీ సారధి ధోనీ ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు బలమైన కారణాన్నే దాదా అభిమానులు సాకుగా చూపుతున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పనితీరు బాగోలేదని బోర్డు సభ్యులు విమర్శలు చేస్తున్నప్పటికీ అందులో వాస్తవం లేదు. ప్రపంచమంతా కరోనా కల్లోలం రేగుతున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్‌ని విజయవంతంగా నిర్వహించి, ‘శభాష్’ అనిపించుకున్నాడు దాదా. అంతేకాదు.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ప్రాంచైజీలను ఆహ్వానించి బోర్డుకు కాసుల వర్షం కురిపించాడు. ఆపై.. 2023-27 వరకు ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయానికి వేలం పాట నిర్వహించి.. దాని ద్వారా రూ.43 వేల కోట్లు ఆర్జించాడు. ఇలా ఎంత చేసినా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని మరోసారి కొనసాగించడానికి బోర్డు సభ్యులు ఇష్టపడలేదు. భారత క్రికెట్‌లో ‘దాదా గిరి’’ ఎక్కువయ్యిందంటూ.. అతన్ని బలవంతంగా ఆ పదవి నుంచి దింపేస్తున్నారు. అయితే.. ఈ తొలగింపు వెనుక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ హస్తమున్నట్లు వార్తొలొస్తున్నాయి.

Former Indian skipper and BCCI president Sourav Ganguly’s first reaction after the news of his departure from the top post came out.#CricTracker #SouravGanguly #BCCI #IndianCricket pic.twitter.com/nZdLspOae3

— CricTracker (@Cricketracker) October 13, 2022

‘ధోనీ ఏం చెప్తే.. అది చేస్తాడన్నట్లుగా శ్రీనివాసన్ కు పేరుంది. దీంతో ధోనీయే శ్రీనివాసన్ చేత ఇలా చేపించాడని వార్తలు వినపడుతున్నాయి. గంగూలీపై ధోనీకి కక్ష లేనప్పటికీ.. కోహ్లీతో ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమంటున్నారు.. నెటిజన్స్. గంగూలీకి, విరాట్ కోహ్లీకి ఉన్న విభేదాల గురుంచి అందరకి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. ఈ నిర్ణయానికి గంగూలీయే కారణమని బలంగా వార్తలు వినిపించాయి. తనకు ఈ నిర్ణయం గంట ముందు చెప్పారని కోహ్లీ, లేదు తనను తప్పుకోవద్దని ముందే వారించామని గంగూలీ మీడియా ముందు వెల్లడించారు. అప్పట్లో ఈ విషయం గురించి ప్రపంచ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ధోనీని అస్త్రంగా వాడి గంగూలీని తప్పించినట్లు నెటిజన్లు కథలు అల్లుతున్నారు. ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ.. కోహ్లీ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

Sourav Ganguly was offered the post of IPL Chairman, but he wanted to continue as BCCI President so he’s basically sacked ! 😭😭🔥

KARMA never loses an address !🛐🤲 pic.twitter.com/zcu25gnPIz

— 𝐒𝐚𝐮𝐫𝐚𝐛𝐡 𝐓𝐫𝐢𝐩𝐚𝐭𝐡𝐢 (@SaurabhTripathS) October 11, 2022

  • ఇదీ చదవండి: ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..’ గంగూలీకి పరోక్షంగా చురకలంటించిన రవిశాస్త్రి!
  • ఇదీ చదవండి: రోహిత్ ఒకే కానీ.. కోహ్లీ మాట మీద నిలబడడు: కోరీ ఆండర్సన్

Tags :

  • BCCI
  • Cricket News
  • CSK
  • MS Dhoni
  • Roger Binny
  • Sourav Ganguly
  • Sreenivasan
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam