మరో నాలుగు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ శకం ముగియనుంది. అతని స్థానంలో బీసీసీఐ పీఠంపై 1983 విన్నింగ్ టీంలో సభ్యుడైన రోజర్ బిన్నీ కూర్చోనున్నాడు. ఇది దాదాపు ఖాయం. దాదా మరోసారి కొనసాగాలని భావించినా బోర్డు సభ్యులు అందుకు అంగీకారం తెలపలేదు. దీంతో ఎలక్షన్స్ నిర్వహించాల్సివస్తోంది. అయితే.. గంగూలీని తప్పించడం వెనుక సీఎస్కే యజమాని శ్రీనివాసన్, టీమిండియా మాజీ సారధి ధోనీ ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకు బలమైన కారణాన్నే దాదా అభిమానులు సాకుగా […]
movie news: ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ మార్చి 31న గుండె నొప్పితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తర్వాత ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు. అక్కడ మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనను జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే, ఇన్‌ఫెక్షన్ సోకటంతో బుధవారం మరోసారి ఆయనను […]