SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Comments Viral On Virat Kohli 100th Test Match

కోహ్లీ చేసిన ఆ సెంచరీ నాకు చాలా స్పెషల్: రోహిత్ శర్మ

  • Written By: Govardhan Reddy
  • Updated On - Fri - 4 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ చేసిన ఆ సెంచరీ నాకు చాలా స్పెషల్: రోహిత్ శర్మ

భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్ ఇది పేరుకు మాత్రమే.. ఇప్పుడు అభిమానుల దృష్టంతా కోహ్లీ 100వ టెస్టు మ్యాచ్ గురుంచే చర్చ. కెరీర్‌లో 100వ టెస్టు ఆడనున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పలువురు మాజీ క్రికెటర్లు(సచిన్, గంగూలీ, ద్రావిడ్, సెహ్వాగ్) తమ మనసులో మాటను బయటపెట్టారు. వందో టెస్టులో అరుదైన ‘100’ పరుగుల ఘనతను సాధించాల్సిందిగా అల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో భారత జట్టు గొప్ప స్థానంలో నిలబడటానికి విరాట్ కోహ్లీనే కారణమని కొనియాడాడు.

Advertisement

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి మ్యాచ్‌తో రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీనితో హిట్ మ్యాన్ కి ఇది స్పెషల్ మ్యాచ్‌ కానుండగా.. విరాట్ కోహ్లీకి ఇది కెరీర్‌లో 100వ మ్యాచ్. శ్రీలంక జట్టుకు ఇది 300 టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. ఇలాంటి ఎన్నో రికార్డుల
నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఏ ఆటగాడైనా వంద టెస్టులు ఆడటం మామూలు విషయం కాదని, ఈ విషయంలో అతడు చాలా దూరం పయనించాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇదో అద్భుతమైన ప్రయాణమని కొనియాడాడు.Virat Kohliఓ టెస్ట్ టీమ్‌గా ప్రస్తుతం మేం మంచి స్థానంలో ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీదే. కొన్నేళ్లుగా తన సారథ్యంలో జట్టును అద్భుతంగా నడిపించాడు. అతనిలానే నేను జట్టును ముందుకు తీసుకెళ్తాను. వందో టెస్టును అతడికి మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. అందుకోసం ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు పూర్తిగా జరగాలని కోరుకుందాం. 2018లో మేం ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచాం. అదెంతో ప్రత్యేకం. అప్పుడు కోహ్లినే కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే ఆటగాడిగా అతడికి మరిచిపోలేని ఇన్నింగ్స్ అంటే 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు సాధించిన శతకమే. కఠిన పరిస్థితుల్లో నిలబడి మూడంకెల స్కోర్ సాధించాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు..

💬 💬 We want to make the occassion special for @imVkohli: #TeamIndia Captain @ImRo45 #INDvSL | @Paytm | #VK100 pic.twitter.com/NOxk0bTRr8

— BCCI (@BCCI) March 3, 2022


పరిస్థితులు కఠినమైన సవాళ్లు విసిరినా మోర్కెల్, స్టెయిన్ లాంటి బౌలర్లను తట్టుకొని కోహ్లి నిలబడ్డాడు. ఆ మ్యాచులో అతడు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రాణించాడు. కోహ్లి బ్యాటింగ్ లో నేను గుర్తు పెట్టుకున్న అతిగొప్ప ఇన్నింగ్స్ ల్లో ఆ మ్యాచ్ ఒకటి. నేను నా కెరీర్‌లో 40 మ్యాచ్‌లే ఆడి ఉండవచ్చు. కానీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. మరెన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు నా చేతిలో గొప్ప బాధ్యత ఉంది. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే ఉంది. ఒక జట్టుగా టీమ్ ఇండియా ఇప్పుడు మంచి స్థితిలో ఉందని చెప్పాడు. అందుకు విరాట్ కోహ్లినే కారణమన్నాడు.

‘I never thought i’ll play 100 Test matches. It has been a long journey. Grateful that i’ve been able to make it to 100’ – @imVkohli on his landmark Test.

Full interview coming up on https://t.co/Z3MPyesSeZ. Stay tuned! #VK100 pic.twitter.com/SFehIolPwb

— BCCI (@BCCI) March 3, 2022

Tags :

  • Cricket News
  • Mohali
  • Rohit Sharma
  • srilanka
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. రూ.15 లక్షలతో వాకౌట్! వరుసగా గట్టి వికెట్లు ఔట్

  • బిగ్ బాస్ 10లో లవ్ తుఫాన్.. రోహిత్-శాలిని మధ్య ఏం జరుగుతోంది?

  • ముగ్గురికి ‘ఎల్లో కార్డ్’ షాక్.. నాగార్జున ఫుల్ ఫైర్! ఇక నెక్ట్స్ రెడ్ కార్డేనా?

  • మైండ్ బ్లాక్ కమ్‌బ్యాక్.. ‘బిందెలు బావయ్య’ అంటూ బిజీ అయిన మాధురి రాథోడ్!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన ‘హనుమాన్ అంశ్’.. రూ.2 కోట్లతో రూ.400 కోట్ల వసూళ్లు!

  • అక్రమ సంబంధం యువకుడి హత్య.. భర్తే హంతకుడు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam