స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు.
గౌతమ బుద్దుని జీవిత చరిత్ర గురించి ఎంత మందికి తెలుసు. ఆయన అసలు పేరు సిద్దార్థుడు. ఆయనొక మహారాజు. ఒక రోజు బయటకు వెళ్లడంతో ఆయన జీవితమే మారిపోయింది. చివరకు మానవ జీవితంలో కష్టాలకు కారణం కోరికలు అని భావించి..
ఆసియా కప్ లో ఇక పాక్ ఆటలు సాగేలా కనబడడం లేదు. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి వేరే దేశానికి తరలిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటివరకు హైబ్రిడ్ మోడల్ ని భారత్ తిరస్కరించగా..ఇప్పుడు మరో మూడు ఆసియా దేశాలు కూడా పాకిస్థాన్ కి అనుకోని షాకిచ్చాయి.
ఆసియా కప్ నిర్వహణ కోసం గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే వస్తుంది. పాక్ లో జరుగుతుందని భావించినా భారత్ నిరాకరించింది. ఇక ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ ని తీసుకొచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి పెద్ద షాకే ఇవ్వనున్నట్లు సమాచారం.
LTTE చీఫ్ ప్రభాకరన్.. తమిళుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకున్న ఏర్పాటువాద నాయకుడు. తమిళ మైనార్టీల కోసం వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రభుత్వంపై పోరాటం చేశాడు.
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మ్యాప్ అనేది ఉంటుంది. మ్యాప్ ద్వారా ప్రాంతాలను గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అయితే మీరు ఈ విషయాన్ని గమనించారా? భారత్ మ్యాప్ లో సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్ లు సగం మాత్రమే ఉంటాయి. కానీ శ్రీలంక మాత్రం పూర్తిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో అని మీరెప్పుడైనా ఆలోచించారా? స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇండియా మ్యాప్ తో పాటు కింద శ్రీలంకను కూడా గీయించేవారు. ఇండియా మ్యాప్ అంటే శ్రీలంక […]
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రవిడ్ అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన మ్యాచ్ కావడంతో ఆయన టీమ్‌తోనే గడిపారు. ప్లేయర్లకు కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తూ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే బెంగళూరులోని తన నివాసానికి ద్రవిడ్ పయనమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు […]
ఏ దేశమైనా తమ పరిస్థితులకు తగినట్లు ఆర్థిక వ్యవస్థను నడిపించుకోవాలి. దేశ పరిస్థితులకు అనుగుణంగా దేశాభివృద్ధి, ఇతర ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అలాకాకుండా ఇష్టానురీతిగా ఖర్చులు చేస్తే.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకోక తప్పదు. కొన్ని సార్లు ప్రభుత్వాలు తీసుకుని అనాలోచితన నిర్ణయాల కారణంగా కూడా దేశాలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటాయి. మనకు పొరుగున ఉన్న శ్రీలంకానే అందుకు ఉదాహరణ. అక్కడ స్థాయికి మించి అప్పులు చేయడం, ఇతర కారణలతో తీవ్రస్థాయిలో ఆర్ధిక […]
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీకే మచ్చ తెచ్చే ఘటన ఇది. దేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి వెళ్లిన శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో అతన్ని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతడు లేకుండానే శ్రీలంక జట్టు స్వదేశానికి బయలుదేరింది. 2018 లోను ధనుష్క ఇదే తరహా కేసులో ఇరుక్కోవడం గమనార్హం. అప్పట్లో ఆ ఆరోపణలపై 6 మ్యాచుల నిషేధం కూడా ఎదొర్కొన్నాడు. దనుష్క గుణతిలక […]
మనిషి.. తన వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటాడు. తన బంధువులకు వివిధ రకాల సాయాలు కూడా చేస్తుంటాడు. అయితే అలా సాయం పొందిన వారే వెన్నుపోటు పొడుస్తారు. కానీ మూగ జీవాలు అలా కాదు. తను పెంచిన యజమాని కోసం ప్రాణ త్యాగాలకైన సిద్దపడుతుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో మనం చూశాం. విశ్వాసంలో మనిషి.. మూగ జీవాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ! తాజాగా ఓ కొండముచ్చు చేసిన పని అందరిని కంటతడి పెట్టించింది. తనను […]