SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rohit Sharma Asking To Journalist Who Spread Fake News About Chahal And Dhanashree

Rohit Sharma: చాహల్‌-ధనశ్రీ వర్మ గురించి తప్పుడు వార్తలపై స్పందించిన రోహిత్‌ శర్మ!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 27 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rohit Sharma: చాహల్‌-ధనశ్రీ వర్మ గురించి తప్పుడు వార్తలపై స్పందించిన రోహిత్‌ శర్మ!

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విభేదాలు వచ్చాయని, వారిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు పుట్టుకొచ్చాయి. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇచ్చిన పార్టీకి చాహల్‌ భార్య ధనశ్రీ టీమిండియా యంగ్‌ ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి వెళ్లింది. ఈ విషయంపై దంపతుల మధ్య తీవ్రస్థాయి గొడవలు అయినట్లు ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారంటూ కథనాల్లో పేర్కొన్నారు. అందుకు వారి సోషల్‌ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపించారు.

శ్రేయస్‌ అయ్యర్‌తో పార్టీ తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ ‘న్యూలైఫ్‌ లోడింగ్‌’ అంటూ ఫొటో పోస్టు చేయడం, ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తన పేరు పక్కన చాహల్‌ పేరు తొలగించడంతో ఇద్దరు మధ్య విభేదాలు వచ్చినట్లు అంతా భావించారు. కానీ.. తమ దాంపత్య జీవితం గురించి వస్తున్న వార్తలు నమ్మవద్దంటూ చాహల్‌, ధనశ్రీ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక సరదాగా ఒక రీల్‌ చేయడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేటతెల్లమైంది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందిస్తూ.. ‘మా వాడి(చాహల్‌) గురించి, అతని పర్సనల్‌ లైఫ్‌ గురించి తప్పుడు వార్తలు రాసింది ఎవరూ’ అంటూ విలేకర్లను ప్రశ్నించాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ విలేకర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోహిత్‌ అడిగిన ప్రశ్నకు ఓ జర్నలిస్ట్‌ బదులిస్తూ.. నేను కేవలం వారి పోస్టుల గురించి మాత్రమే రాశానని.. వారి వ్యక్తిగత జీవితం జోలికి పోలేదని అన్నాడు.

కాగా.. ప్రస్తుతం రోహిత్‌ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌ ఆసియా కప్‌ కోసం యూఏఈలో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్‌ వేటను ప్రారంభించనుంది. చాహల్‌ తన దాంపత్య జీవితంపై వస్తున్న పుకార్లకు ఒక్క వీడియోతో పుల్‌స్టాప్‌ పెట్టి.. తన పూర్తి ఫోకస్‌ ఆసియా కప్‌పై పెట్టాడు. కాగా.. చాహల్‌ ఫ్యామిలీపై ఫేక్‌ ప్రచారం గురించి తెలుసుకున్న రోహిత్‌ శర్మ.. జర్నలిస్టులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Rohit is asking these journalists who started the fake rumours about Chahal and Dhanashree.. 😂pic.twitter.com/kBVb4PRi2u

— r ★ (@itzzRashmi) August 27, 2022

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

Chahal before marriage – Representing India on international level,known in almost every part of India

Dhanashree before marriage- Representing tiktok community,wannabe social media influencer with some thousands chapri followers

Decide urself,aukat kisko dekhni chaiye https://t.co/gxhslU2TMS

— Jatin (@yuvi_010) August 18, 2022

#YuzvendraChahal 💔 #dhanashreeverma

Dhanashree after removing Chahal from her name of insta #Dhanashree #chahal pic.twitter.com/760Ya8IUEF

— Anil Choudhary (@AnilCho99336541) August 18, 2022

Not believe in any sort of rumours – yuzi chahal.#yuzichal #Dhanashree #relationship #rumours #YuzvendraChahal pic.twitter.com/wJVu4ESLYq

— Manish 🇮🇳 (@Manish_ray_) August 18, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • Rohit Sharma
  • Yuzvendra Chahal
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ టీ షర్ట్ ఎందుకేసుకున్నావ్, వాట్సప్‌లో పంపాల్సింది కదా…క్రికెటర్ చాహల్‌పై మాజీ భార్య పైర్

ఆ టీ షర్ట్ ఎందుకేసుకున్నావ్, వాట్సప్‌లో పంపాల్సింది కదా...క్రికెటర్ చాహల్‌పై మాజీ భార్య పైర్

  • రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

    రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడా, ఐసీసీ క్రేజీ పోస్టర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam