SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rahul Dravid Had Trouble Saying That Word

Rahul Dravid: ఆ పదాన్ని పలకడానికి ఇబ్బంది పడ్డ రాహుల్ ద్రావిడ్..

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 4 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rahul Dravid: ఆ పదాన్ని పలకడానికి ఇబ్బంది పడ్డ రాహుల్ ద్రావిడ్..

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ సూపర్-4 లో ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది. శనివారం నాడు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు మొదటి మ్యాచ్ ఆడగా.. శ్రీలంక విజయం సాధించింది. ఇవాళ భారత్, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ సూపర్ 4లో రెండో మ్యాచ్ ఆడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ లు తలపడనున్నాయి. గత ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఇవాళ మరోసారి భారత్, పాకిస్తాన్ మీద గెలిచేందుకు సిద్ధమవుతోంది. ఇక ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫిరెన్స్ సందర్భంగా రాహుల్ ద్రావిడ్.. పాకిస్తాన్ బౌలర్లని ప్రశంసిస్తూ.. సెక్సీ అనే పదాన్ని పలకలేక నానా తంటాలు పడ్డారు. పాకిస్తాన్ బలమైన లైనప్ ను కలిగి ఉందని, పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నారని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించారు.

అయితే మన దగ్గర కూడా బౌలింగ్ వనరులు ఉన్నాయని, మన బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ఒక్కోసారి ఒక్కో బౌలర్ 145 నుంచి 147 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ వేస్తున్నారని, గత వారం భారత్, పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను 147 పరుగులకే పరిమితం చేశారని గుర్తుచేశారు. టీమిండియా బౌలింగ్ కంటే పాకిస్తాన్ బలంగానే ఉన్నప్పటికీ కొన్ని టెక్నిక్స్ విషయంలో  పాక్ టీమ్ లో లోపం ఉందని ద్రావిడ్ అన్నారు. సెక్సీ బౌలింగ్ అని మాట్లాడడానికి రాహుల్ ద్రావిడ్ చాలా తంటాలు పడ్డారు. “ఆ పదాన్ని తాను పలకలేనని.. పలకడానికి ఇది వేదిక కాదని, ఎస్ అనే ఇంగ్లీష్ పదంతో మొదలువుతుందని, నాలుగు అక్షరాల పదమని” ద్రావిడ్ ఆ పదాన్ని దాటవేశారు. దీంతో నెటిజన్లు ఆ పదమేంటో మాకు తెలుసంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సెక్సీ అనే పదాన్ని దాటవేసిన రాహుల్ ద్రావిడ్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

rahuyl david

Join Our Whatsapp Channel

Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers 🤣 #indvPakpic.twitter.com/lT2AAmnNuv

— Mon (@4sacinom) September 3, 2022

ఇది కూడా చదవండి: Asia Cup 2022: రషీద్ ఖాన్, గుణతిలక మధ్య మాటల యుద్ధం..

Tags :

  • Asia Cup 2022
  • IND VS PAK
  • Latest Cricket News
  • Rahul Dravid
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • Rahul Dravid: వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    వెస్టిండీస్ పై సిరీస్ ఓడిన భారత్.. కోచ్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

    కోహ్లీకి ద్రవిడ్ వెన్నుపోటు! మండిపడుతున్న కింగ్ ఫ్యాన్స్!

  • Rahul Dravid: మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

    మూడో వన్డేలోనూ ఇదే జట్టుతో ఆడతాం.. మా తీరు మారదు: కోచ్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

  • ENE Repeat Bathukamma Song: శ్రేయా ఘోషల్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. శివాత్మిక అందాలు అదుర్స్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam