SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Netizens Trolling Ruturaj Gaikwad And Showing Suresh Raina Old Gestures

Raina: గ్రౌండ్ స్టాఫ్‌ ని అవమానించిన రుజురాజ్! వెలుగులోకి రైనా గొప్పతనం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 20 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Raina: గ్రౌండ్ స్టాఫ్‌ ని అవమానించిన రుజురాజ్! వెలుగులోకి రైనా గొప్పతనం!

సౌత్ ఆఫ్రికా సిరీస్‌ లో రుజురాజ్‌ గైక్వాడ్‌ ప్రదర్శనతో కాకుండా ప్రవర్తనతో బాగా వైరల్‌ అవుతున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆఖరి మ్యాచ్‌ కు వరుణుడు ఆటంకం కలింగించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ ఆరంభం నుంచి కాస్త వర్షం గ్యాప్‌ ఇచ్చినా.. మ్యాచ్‌ కొనసాగించేందుకు గ్రౌండ్‌ స్టాఫ్ ఎంతగానో శ్రమించింది. చిత్తడిగా మారిన ఔట్‌ ఫీల్డ్‌ ను ఎంతో చక్కగా మ్యాచ్‌ ఆండేదుకు వీలుగా సిద్ధం చేశారు. నిజానికి ఆఖరి మ్యాచ్‌ లో టీమిండియా ఆటగాళ్ల కంటే గ్రౌండ్‌ స్టాఫే ఎంతగానో శ్రమించారు. అయితే అలాంటి స్టాఫ్‌ విషయంలో రుజురాజ్ గౌక్వాడ్‌ ప్రవర్తించిన తీరుతో ప్రస్తుతం అందరి ఆగ్రహానికి గురవుతున్నాడు.

విషయం ఏంటంటే.. వర్షంతో మ్యాచ్‌ కు అంతరాయం కలిగిన సమయంలో హెల్మెట్, చేతికి గ్లౌజులతో రుజురాజ్‌ డగౌట్‌లో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో గ్రౌండ్‌ స్టాఫ్‌ లో ఒకరు రుతురాజ్ గైక్వాడ్ తో సెల్ఫీ దిగేందుకు దగ్గరకు వెళ్లాడు. అలా పక్కన కూర్చున్న స్టాఫ్‌ సిబ్బందిని రుజురాజ్‌ ఎంతో దురుసుగా నెట్టేశాడు. అక్కడితో ఆగకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చేతులతో సైగలు చేశాడు. ఆ విషయం మొత్తం కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారడంతో అంతా రుజురాత్‌ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కొన్ని సందర్భాలను, ఫొటోలను షేర్ చేస్తూ హితవు పలుకుతున్నారు.

Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX

— Arnav (@imarnav_904) June 19, 2022

గతంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా వర్షం పడటంతో.. గ్రౌండ్ లో అడుగులు పడకుండా ఉండేందుకు గ్రౌండ్‌ స్టాఫ్‌ మైదానంలో కష్టపడుతున్నారు. అది చూసిన సురేశ్‌ రైనా గ్రౌండ్ స్టాఫ్‌ తో కలిసి వారికి సహాయం చేశాడు. సురేశ్‌ రైనా లాంటి స్టార్‌ ప్లేయర్లే గ్రౌండ్ స్టాఫ్‌ తో అంత హుందాగా ప్రవర్తిస్తే.. అప్పుడే టీమిండియాలో సరైన స్థానం రాలేదు, ఒకటి రెండు ఐపీఎల్‌ మ్యాచుల్లో మెరవగానే కళ్లు నెత్తికెక్కినట్లు ఉన్నాయిగా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు రోహిత్‌ శర్మ, సంజూ శాంసన్‌ వంటి ప్లేయర్లు గతంలో గ్రౌండ్ స్టాఫ్‌ తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ వీరికంటే నువ్వు గొప్పేం కాదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. గ్రౌండ్‌ స్టాఫ్‌ తో రుజురాజ్‌ గైక్వాడ్‌ ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Proud of u idolo 💓#sureshraina pic.twitter.com/vRPdegWo8h

— virrrral (@CricViral3) June 19, 2022

This is Suresh Raina for you !! #SureshRaina @ImRaina pic.twitter.com/OEzVM73pWH

— Raina Fan ❤️ (@RainaaFann) June 19, 2022

Not anyone can treat like Rohit Sharma ❤️ pic.twitter.com/BzyzG9zmLp

— Arnav (@imarnav_904) June 19, 2022

#RuturajGaikwad you have to learn more from your indian team mates#sanjusamson #BCCI #INDvsSA pic.twitter.com/bM0JjlGUaj

— amayprem 25 (@Amayprem333) June 19, 2022

Ruturaj Gaikwad showing attitude while taking selfie with ‘groundsman’ not anyone can treat everyone equal like Rohit Sharma ❤️#INDvSA #IndvsSa pic.twitter.com/6zoZzOaJdR

— Arun Dhanush (@ArunDha69743194) June 19, 2022

Ruturaj Gaikwad learn from MS Dhoni the Greatest Skipper Indian Cricket! #CSK #INDvsSA pic.twitter.com/Gm4gmKkQj8

— OHO Memes (@OhoMemes) June 19, 2022

  • ఇదీ చదవండి: రిషబ్ పంత్ పై పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ సెటైర్స్! బలిసిపోయాడు అంటూ!
  • ఇదీ చదవండి: రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తనపై నెటిజన్స్‌ ఫైర్‌! సెలబ్రిటీ అనుకుంటున్నావా?

Tags :

  • Cricket News
  • Ind vs SA
  • Ruturaj Gaikwad
  • Suresh Raina
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

India vs Ireland: గైక్వాడ్-జైస్వాల్ సమన్వయ లోపం! అంతకు మించి అనేలా ఐర్లాండ్ ఫీల్డింగ్

గైక్వాడ్-జైస్వాల్ సమన్వయ లోపం! అంతకు మించి అనేలా ఐర్లాండ్ ఫీల్డింగ్

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam