SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » India Vs Pakistan Will Face Twice In Asia Cup 2022 If Possible

IND vs PAK: ఆసియా కప్‌లో మరో రెండుసార్లు భారత్‌- పాక్‌ జట్లు తలపడే అవకాశం! ఎలా అంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 29 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs PAK: ఆసియా కప్‌లో మరో రెండుసార్లు భారత్‌- పాక్‌ జట్లు తలపడే అవకాశం! ఎలా అంటే?

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచం మొత్తం దృష్టి ఆ మ్యాచ్‌పైనే ఉంటుంది. టాస్‌ దగ్గరి నుంచి ఆఖరి ఫలితం తేలే వరకు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. రెండు దేశాల మధ్య తలెత్తిన అనిశ్చితి కారణంగా చాలా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగట్లేదన్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్‌ ద్వారా మరోసారి వీళ్ల పోరాటాన్ని తిలకించే అవకాశం కలిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

దాయాదుల పోరుకు ఎంత క్రేజ్‌ ఉంటుందో నిన్నటి మ్యాచ్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆదివారం మ్యాచ్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో 1.30 కోట్ల మంది లైవ్‌ లో వీక్షించారు. మరి భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే ఆమాత్రం ఉంటుంది. అయితే మళ్లీ వీళ్లు ఎప్పుడు తిరిగి తలపడతారు? అసలు ఆసియా కప్‌లో మరోసారి తలపడే అవకాశం ఉంటుందా? అనే అనుమానాలు క్రికెట్‌ అభిమానుల్లో మెదులుతున్నాయి.

అయితే భారత్‌- పాక్‌ జట్లు ఆసియా కప్‌లో ఇంకా రెండుసార్లు తలపడేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రూప్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌ గ్రూప్‌-ఏలో టేబుల్ టాప్‌ ప్లేస్‌లోఉంది. తర్వాత భారత్‌- పాక్‌ జట్లు హాంకాంగ్‌తో తలపడాల్సి ఉంది. ఇరు జట్లూ హాంకాంగ్‌ని ఓడిస్తే సూపర్‌ 4లో సెప్టెంబర్‌ 4న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది.

Join Our Whatsapp Channel

WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets 👏👏

Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09

— BCCI (@BCCI) August 28, 2022

తర్వాత గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లలో టీమిండియా- పాక్‌ జట్లు అద్భుతంగా రాణిస్తే.. సెప్టెంబర్‌ 11న జరగబోయే ఆసియా కప్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లోనూ దాయాదుల పోరును మరోసారి చూసే అవకాశం ఉంటుంది. అయితే సూపర్‌-4లో మ్యాచ్‌ వరకు అయితే దాదాపు అందరూ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భారత్‌-పాక్‌ జట్లే ఉండాలంటూ ఆకాంక్షిస్తున్నారు. ఆసియా కప్‌ 2022 విజేతగా ఎవరు నిలుస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

If Pakistan plays wells

We can witness Ind vs Pak 3 times in this Asia Cup🏆

Sun 28th Aug – Group Stage🥉
Sun 4th Sep – Super 4🥈
Sun 11th Sep – Final🥇

Ind is Certain to play Finals though.Get ready for the Massive entertainment 🔥🔥🔥#AsiaCup2022#INDvPAK #India pic.twitter.com/AVSs7duLT7

— Chivari ragalu (@SlowTsunami1) August 26, 2022

  • ఇదీ చదవండి: హాట్ స్టార్ వీక్షణలో భారత్-పాక్ మ్యాచ్ రికార్డు! ఎంత మంది చూశారంటే? 2022లో ఇదే తొలి సారి..
  • ఇదీ చదవండి: మ్యాచ్ ఇండియా గెలిచినా.. మనసులు గెలిచింది అతడే!: క్రికెట్ ఫ్యాన్స్

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • IND VS PAK
  • pakistan
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam