SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Australia Scared Of Team India Says Mohammad Kaif

టీమిండియాను చూసి ఆస్ట్రేలియా భయపడుతోంది: భారత క్రికెటర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 4 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియాను చూసి ఆస్ట్రేలియా భయపడుతోంది: భారత క్రికెటర్‌

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ వేడి అప్పుడే మొదలైపోయింది. ఈ నెల 9న నాగ్‌పూర్‌ వేదికగా తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లు నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు పది రోజుల ముందుగానే భారత్‌లో ల్యాండైపోయి.. నెట్స్‌లో చెమటోడుస్తోంది. అశ్విన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ ఉన్న ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్‌ బౌలర్‌గా నియమించుకుంది. మహేష్‌ పితియా అనే ఇండియన్‌ యువ స్పిన్నర్‌ బౌలింగ్‌ యాక్షన్‌ సేమ్‌.. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను పోలి ఉంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ఈ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది.

ఓ వైపు ఆస్ట్రేలియా తమ చిత్తులమారి ప్లాన్లతో ప్రాక్టీస్‌ చేస్తుంటే.. మరో వైపు టీమిండియా సైతం నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్‌ టీమిండియాకు ఎంతో కీలకం. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడిస్తేనే.. టీమిండియా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు చేరుతుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఫైనల్‌కు టీమిండియా రాకుండా అడ్డుకోవాలని చూస్తోంది. అలాగే 2004 నుంచి భారత్‌లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. అలాగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని సైతం వరుసగా రెండుసార్లు ఓడింది. ఈ చెత్త రికార్డులకు బ్రేక్‌ వేయాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలతో ఉంది.

టీమిండియాను చూసి భయపడుతున్న ఆస్ట్రేలియా..
అయితే.. ప్రస్తుతం ఉన్న భారత జట్టును చూసి ఆస్ట్రేలియా భయపడుతుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పర్యటనకు ఆస్ట్రేలియా ఏకంగా 18 మంది ఆటగాళ్లతో వచ్చిందని, ఈ ఒక్క విషయం చాలు టీమిండియా అంటే ఆస్ట్రేలియా ఏ రేంజ్‌లో వణికిపోతుందో చెప్పడానికి అని కైఫ్‌ పేర్కొన్నాడు. అలాగే ఆస్టే​లియా ఎంత బలమైన జట్టు అయినా.. ఇండియాలో స్పిన్‌ను ఎదుర్కొని నిలబడటం అంత తేలికైన పని కాదని, ఆ విషయం ఆస్ట్రేలియాకు సైతం తెలుసని అన్నాడు. అలాగే 2020లో గాబాలో జరిగిన టెస్టులో కోహ్లీ ఆడలేదని, ఇప్పుడు కోహ్లీ భీకరఫామ్‌తో టీమ్‌లో ఉన్నాడని కైఫ్‌ ఆసీస్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జడేజాల స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆస్ట్రేలియా నిలబడలేదని, ఒక వేళ సమర్థ ఎదుర్కొంటే.. మంచి హోరాహోరీ పోరు చూడొచ్చని జోస్యం చెప్పాడు. మరి కైఫ్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

#TeamIndia have begun their preparations for the Border Gavaskar Trophy ahead of the 1st Test in Nagpur.#INDvAUS pic.twitter.com/21NlHzLwGA

— BCCI (@BCCI) February 3, 2023

How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they’ve only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j

— cricket.com.au (@cricketcomau) February 3, 2023

Tags :

  • Border - Gavaskar Trophy
  • Cricket News
  • IND vs AUS
  • Mohammad kaif
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

  • టెస్ట్ క్రికెట్‌కు షమీ రిటైర్మెంట్..వైట్ జెర్సీకి వీడ్కోలు

    టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ రిటైర్మెంట్.. 13 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు..!

  • పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

    పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam