SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Megastar Chiranjeevi Politics Re Entry Possible Seva Programme

చిరంజీవి మళ్ళీ రాజకీయల్లోకి రాబోతున్నారా…!!?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Wed - 2 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చిరంజీవి మళ్ళీ రాజకీయల్లోకి రాబోతున్నారా…!!?

చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సమయంలో త్వరలోనే జనసేనలో చిరంజీవి కీలక పాత్రను పోషించబోతున్నారు. త్వరలోనే పవన్ వెంట చిరంజీవి నడువబోతున్నారు. పవన్‌కు అండగా నిలువబోతున్నారు అంటూ జనవరిలో నాదెండ్ల కామెంట్ చేశారు. దాంతో జనసేన, మెగా అభిమానుల్లో ఆనందం నెలకొన్నది. మెగాస్టార్ చిరంజీవిది రాజకీయాల్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. నిజానికి ఆయన రాజకీయాలలో యాక్టివ్ గా ఉండి ఉంటే తన ప్రజారాజ్యం పార్టీని కాపాడుకుంటే ఇప్పటికీ చిరంజీవిది పాలిటిక్స్లో ఒక సక్సెస్ స్టోరీ అయి ఉండేది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇక భవిష్యత్తు లేదనుకుని తన ఆలోచన మార్చుకున్నాడు చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. దీంతో చిరంజీవి పరిస్థితి మొదటికి వచ్చింది. చివరికి ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. సినిమాలు చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల కాలంలో చిరంజీవి తన సేవా కార్యక్రమాలకు ఎక్కువ కవరేజ్ కోరుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్న వారికే కాక తన అభిమానులకు సైతం ఫోన్ చేసి ప్రతినిధులను పంపి సహాయం చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించుకుంటున్నారు.   ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ విషయంలో విపరీతంగా మైలేజ్ వస్తుందని ఆశించారు కానీ రాకపోయేసరికి నిరాశపడ్డారు. తన సేవా నిరతిని ప్రజలు బాగా గుర్తించాలని మాత్రం చిరంజీవి కోరుకుంటున్నారు. తాను మళ్లీ రాజకీయాల్లో ఆక్టివ్ కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు. బాస్ ఇజ్ బ్యాక్ అనే పద్ధతిలో రావాలంటే పొలిటికల్ తన ఇమేజ్ మేకోవొర్ రావాలని కోరుకుంటున్నాం. అందుకే సేవా కార్యక్రమాలు చేసి ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేందుకు ప్రత్యేకంగా పీఆర్ టీమ్ పెట్టుకున్నారు అని చెబుతున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • chirnajeevi
  • janasena
  • Nadendla Manohar
  • poliitcal
  • politics
  • power
  • re entry
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

 పవన్ కల్యాణ్ విడాకులకు ఇవే కారణాలు? తెరవెనుక అసలేం జరిగింది?

పవన్ కల్యాణ్ – అనా కొణిదెల విడిపోవడానికి అసలు కారణాలేంటి? తెరపైకి వస్తున్న సంచలన విశ్లేషణలు!

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

    ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండి.. పవన్‌కే నా మద్దతు.. రేణుదేశాయ్!

    మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపండి.. పవన్‌కే నా మద్దతు.. రేణుదేశాయ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam