SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Telangana Government Is Goint To Start An Award On Ambedkar Name

CM KCR కీలక నిర్ణయం.. అంబేద్కర్‌ పేరిట శాశ్వత అవార్డు!

హైదరాబాద్ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించారు. 11.8 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లైబ్రరీ, ఫొటో గ్యాలరీ, మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 14 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CM KCR కీలక నిర్ణయం.. అంబేద్కర్‌ పేరిట శాశ్వత అవార్డు!

హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్‌, ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రారంభించారు. 125 అడుగులతో దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 11.8 ఎకరాల విస్తీర్ణంలో, రూ.146.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. విగ్రహావిష్కరణ సందర్భంగా హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు. అంబేద్కర్ మ్యూజియం, లైబ్రరీ, ఫొటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక్కడ 2.93 ఎకరాల్లో థీమ్ పార్క్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “అంబేద్కర్ విశ్వమానవుడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం. అంబేద్కర్ ఆశయాలు ఒక ఊరికి, రాష్ట్రానికి పరిమితమయ్యేవి కావు. తెలంగాణ నూతన సచివాలయానికి అబేద్కర్ పేరు పెట్టాం. రోజూ సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను చూసి ప్రభావితం కావాలి. ఈ విగ్రహం తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక. ఇది విగ్రహం కాదు.. విప్లవం. అంబేద్కర్ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలి. అంబేద్కర్ పేరిట ఒక శాశ్వత అవార్డు నెలకొల్పుతాం. దేశంలో ఎవరైతే ఉత్తమ సేవలు అందిస్తారో వారికి వారికి అంబేద్కర్ అవార్డు అందజేస్తాం. ఇందుకు సంబంధించి రూ.51 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం.

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం ఆవిష్కరించారు.#JaiBhim #JaiTelangana pic.twitter.com/chbmnfeE3I

— Telangana CMO (@TelanganaCMO) April 14, 2023

దానిపై వచ్చే రూ.3 కోట్ల వడ్డీతో ఏటా అంబేద్కర్ అవార్డును ప్రదానం చేస్తాం. ఈ రూ.51 కోట్లు శాశ్వత నిధిగా ఉంటుంది. అంబేద్కర్ కల సాకారం కావాలి. అలాంటి రోజు తప్పకుండా వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పదేళ్ల ముందు వరకు ఉన్న ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.లక్షా 25 వేల 68కోట్లు ఖర్చు చేశాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ లో వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం రాగానే దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే.. ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తాం. ఈ ఏడాది 1.25 లక్షల మందికి దళిత బంధు ఇవ్వబోతున్నాం. మహారాష్ట్రలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రభంజనం ఒడిశా, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ లో రాబోతోంది” అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Floral Tribute for the pioneer of social justice and architect of Indian Constitution that reflected on the idea of independent modern India, Babasaheb Ambedkar.

CM KCR garu led BRS Government unveils 125-feet tall bronze statue in Hyderabad, today #Ambedkar #JaiBheem pic.twitter.com/3N5HoxTili

— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 14, 2023

Tags :

  • award
  • Dr Br Ambedkar Statue
  • Hyderabad
  • K Chandrashekar Rao
  • Telangana
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam