SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Ramayanam Part 1 Movie Review Telugu Ranbir Sai Pallavi Yash

రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Thu - 5 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వెండితెర అద్భుతం “రామాయణం”..రామాయణం మూవీ ఫస్ట్ రివ్యూ..

భారతీయ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ రేంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చిన పౌరాణిక వండర్ ‘రామాయణం: పార్ట్ 1’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ లాంటి క్రేజీ స్టార్స్ నటించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.

‘రామాయణం: పార్ట్ 1’ థియేటర్లలో ఒక ఎమోషనల్ అండ్ విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేసింది. వాల్మీకి రామాయణాన్ని ఇప్పటి జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా, సరికొత్త హంగులతో తెరకెక్కించడంలో డైరెక్టర్ నితీష్ తివారీ సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ మొదటి భాగంలో రాముడి పుట్టుక, సీతా స్వయంవరం, అరణ్యవాసం, ఆ తర్వాత సీతాపహరణం వరకు కథను చాలా హుందాగా, ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

రాముడి క్యారెక్టర్‌లో రణ్‌బీర్ చాలా ప్రశాంతంగా, డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. సీతమ్మ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. ఆమె పలికించిన హావభావాలు, ఎమోషన్స్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. కేజీఎఫ్ తర్వాత నెగెటివ్ షేడ్ ఉన్న రావణాసురుడి క్యారెక్టర్‌లో యష్ స్క్రీన్‌పై రచ్చ లేపాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ థియేటర్లలో ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తున్నాయి.

Join Our Whatsapp Channel

తెలుగులో ఇదివరకు ఎన్టీఆర్ ‘లవకుశ’, బాపు ‘శ్రీరామరాజ్యం’ లాంటి ఎన్నో క్లాసిక్ రామాయణాలు వచ్చాయి. అవన్నీ నాటకీయత, పద్యాలు, భక్తిభావం చుట్టూ తిరిగితే.. ఈ ‘రామాయణం: పార్ట్ 1’ వాటికి కంప్లీట్ డిఫరెంట్‌గా హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్, రియలిస్టిక్ డ్రామాతో వచ్చింది. తెలుగు ఆడియన్స్ ఈ సరికొత్త పౌరాణిక ప్రయోగాన్ని, ముఖ్యంగా సాయి పల్లవి యాక్టింగ్‌ను, యష్ విలనిజాన్ని బాగా ఓన్ చేసుకుంటున్నారు.

ఆస్కార్ విన్నర్ ‘DNEG’ సంస్థ అందించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్. అయోధ్య నగరం, లంక సామ్రాజ్యం గ్రాఫిక్స్ కంటికి విందులా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ క్లాసికల్ టచ్‌తో మెలోడియస్‌గా సాగాయి. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మెర్‌తో కలిసి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే, సాంగ్స్ బాగున్నప్పటికీ భక్తిరసం కంటే గ్లోబల్ మ్యూజిక్ స్టైల్ ఎక్కువైందనే టాక్ కూడా ఉంది.

ఈ సినిమా చివర్లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్ బాగుటుంది ఇందులో హనుమంతుడి క్యారెక్టర్‌లో స్టార్ హీరో సన్నీ డియోల్ ఆలా మెరుస్తారు. ఈ సీన్‌లో హనుమంతుడి ముఖాన్ని పూర్తిగా చూపించకుండా, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆయన ఎంట్రీని పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. ఇక చివర్లో ఆంజనేయుడు తన గదను పట్టుకుని ఆకాశంలోకి ఎగురుతూ ‘జై శ్రీరామ్’ అని గర్జించే షాట్‌తో ఈ క్లిప్ ముగుస్తుంది. ఈ సీన్ చూసిన ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, సినిమా సెకండ్ పార్ట్‌పై అంచనాలను ఈ ఒక్క సీన్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిందంటూ ఆడియన్స్ అంటున్నారు.

రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా ఇండియన్ సినీ హిస్టరీలోనే టాప్ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్నాయి. మొత్తానికి ‘రామాయణం పార్ట్ 1’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. మన సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒక అద్భుత దృశ్యకావ్యం. ఫ్యామిలీ మొత్తంతో కలిసి థియేటర్లలో ఖచ్చితంగా చూడదగ్గ మాస్టర్ పీస్.

Tags :

  • AR Rahman Music
  • Nitesh Tiwari Ramayana
  • Ramayana
  • Sunny Deol Hanuman
  • Yash Ramayana Movie
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సీతమ్మ పాత్రలో జీవించేసిన సాయి పల్లవి!

రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

  • మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

  • పులివెందులలో పొలిటికల్ టెన్షన్.. టీడీపీ vs వైసీపీ.. రాళ్ల దాడులతో ఉద్రిక్తత!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam