భారతీయ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్ రేంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చిన పౌరాణిక వండర్ ‘రామాయణం: పార్ట్ 1’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ లాంటి క్రేజీ స్టార్స్ నటించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం. ‘రామాయణం: పార్ట్ 1’ థియేటర్లలో ఒక ఎమోషనల్ అండ్ […]