SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Wife Finds Husband Profile In Gay App

మూడేళ్ళ నుండి శోభనం వద్దంటున్న భర్త! అసలు విషయం తెలిసి భార్య షాక్!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 27 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మూడేళ్ళ నుండి శోభనం వద్దంటున్న భర్త! అసలు విషయం తెలిసి భార్య షాక్!

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ.., కొందరు ప్రబద్దులు మాత్రం తమ స్వార్ధానికి పెళ్లి చేసుకుని, ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటకాకి చెందిన 31 ఏళ్ళ బ్యాంక్ ఉద్యోగికి, ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించారు. 2018 జూన్‌లో వీరి వివాహం అయ్యింది. అయినా.. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య శోభనం జరగలేదు. పెళ్లి కొడుకు ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి శోభనం జరగకుండా వాయిదా వేపిస్తూ వస్తున్నాడు.

ఓసారి పెద్దల సమక్షంలో నిలదీస్తే.. నాకు ఇది రెండో వివాహమని.., అందుకే నాకు తగినంత కట్నం ఇవ్వలేదని మెలిక పెట్టాడు. అదనపు కట్నం ఇస్తేనే కాపురం చేస్తానని పట్టుబట్టాడు. పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రులు కొన్ని నెలల్లో ఆ డబ్బు కూడా అందించారు. అయినా.., పెళ్లి కొడుకులో మార్పు రాలేదు. ఎప్పుడూ ఫోన్ లో బిజీగా ఉంటాడు. స్నేహితులతో ఫోన్ లో గంటల సేపు మాట్లాడుతూ ఉంటాడు. కానీ.., భార్యని పట్టించుకునే వాడు కాదు. ఇలా రకరకాల కారణాలు చెప్తూ.. మూడేళ్ళ నుండి శోభనం జరగకుండా చూడటం అతనికి అలవాటు అయిపోయింది.

gay dating appతన భర్త వేరే యువతితో ఏమైనా సంబంధం కలిగి ఉన్నాడా అని భార్యకి అనుమానం వచ్చింది. ఓ రోజు భర్త ఫోన్ చెక్ చేసింది. అంతే.., ఆ ఫోన్ లో ఆమెకి దిమ్మ తిరిగిపోయే నిజాలు కనిపించాయి. తన భర్త పురుషులతో లైంగికపరమైన విషయాలు చాట్ చేస్తున్నాడు. పైగా గే యాప్స్ ఫాలో అవుతున్నాడు. ఆ సాక్ష్యాలు అన్నీ సేకరించి భర్తని నిలదీయగా అతను నిజం ఒప్పుకున్నాడు. తాను స్వలింప సంపర్కుడినని ఒప్పుకున్నాడు. దీంతో.., కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. భార్య బవసణ్నగుడి పోలీస్ లను ఆశ్రయించింది. అతని మొదటి భార్య కూడా ఈ కారణంగానే విడిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు పోలీసులు. ఇక న్యాయస్థానం కూడా మరిన్ని వివరాలను కోరుతూ కేసును వాయిదా వేసింది. ఒకవేళ ఆమెని ఉద్దేశ పూర్వకంగా మోసం చేసి పెళ్లి చేసుకుని ఉంటే గనుక.. ఆ భర్తకి కఠిన శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • bengaluru
  • Karnataka
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

నటుడు ప్రకాష్ రాజ్పై కేసు నమోదు!

  • వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

    వీడియో: మెట్రోలో యువతి చేసిన పని చూసి షాక్ తిన్న ప్రయాణికులు!

  • పత్తాలేని ప్రజాప్రతినిధులు..  ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

    పత్తాలేని ప్రజాప్రతినిధులు.. ఓ సాఫ్ట్‌వేర్.. రూ.3లక్షల అప్పుచేసి..

  • భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

    భార్య, బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్

  • ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

    ప్రియుడ్ని వదులుకోలేక.. భర్తకు చపాతీలో మత్తు మందు కలిపి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam