SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Today General News In Madhya Pradesh Dec 10

అశ్లీల ప్రకటనలు చూసి పరీక్ష ఫెయిలైనా అంటూ కోర్టుకెక్కిన యువకుడు! షాకిచ్చిన సుప్రీం కోర్టు

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 10 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అశ్లీల ప్రకటనలు చూసి పరీక్ష ఫెయిలైనా అంటూ  కోర్టుకెక్కిన యువకుడు! షాకిచ్చిన సుప్రీం కోర్టు

నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా ఎక్కువైంది. చాలా మంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది యువత యూట్యూబ్ ను వినియోగిస్తుంటారు. విద్యార్ధులు, యువకులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు కూడా తమ అవసరల కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటారు. అయితే తాజాగా ఓ యువకుడు విచిత్రమైన వాదనతో కోర్టు మెట్లు ఎక్కాడు. యూట్యూబ్ లో వచ్చే అశ్లీల యాడ్స్ కారణంగా తాను పోటీ పరీక్షల్లో తప్పానని కోర్టులో పిటిషన్ వేశాడు. అతడి పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం సదరు వ్యక్తి  షాక్ ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుకు సదరు పిటిషనర్ కు దిమ్మతిరిగి బొమ్మ కనుపడింది. మరోసారి కోర్టుకు ఇలాంటి ఫిర్యాదులతో రాను అంటూ న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇటీవల జరిగిన ఓ పరీక్షలో ఆ యువకుడు ఫైయిల్ అయ్యాడు. తాను ఫెయిల్ కావడానికి.. యూట్యూబ్ లో వచ్చే అశ్లీ  వీడియోలే  కారణంమంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాడు. అంతేకాక గూగుల్ ఇండియా నుంచి తనకు రూ.75 లక్షలు పరిహారం ఇప్పించాలని పిటిషన్ లో కోరాడు. అతడి పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. అంతేకాక ఈ వ్యాజ్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల కారణంగా ఎంతో విలువైన న్యాయ వ్యవస్థ సమయం వృథా అవుతోందని కోర్టు సీరియస్ అయింది. దీంతో సదరు యువకుడు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పిటిషనర్ కు జరిమాన కూడా విధించింది.

suprime court

Join Our Whatsapp Channel

ఇంటర్నెట్ లో వచ్చే యాడ్స్ చూసి పరీక్షల్లో ఫెయిల్ కావడం ఏంటని పిటిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. అసలు ఆ ప్రకటలను ఎవరూ చూడమన్నారు అంటూ యువకుడికి గట్టిగా అక్షింతలు వేసింది. ఇంతకంటే ఘోరమైన పిటిషన్ మరొకటి ఉండదని, ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా కోర్టు యువకుడి షాకిచ్చింది. కోర్టు సమయాని వృథా చేశాడని.. అతడికి లక్ష రూపాయలు జరిమాన విధిస్తూ జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పు యువకుడికి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. తాను నిరుద్యోగినని, అంత పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించలేని కోర్టు మొరపెట్టుకున్నాడు. దీంతో అతడి విజ్ఞప్తి పరిశీలించిన కోర్టు.. జరిమానాను రూ.25 వేలకు తగ్గించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags :

  • Madhya Pradesh
  • national news
  • supreme court
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏపీలో లోకల్ ఎన్నికలను లైన్‌క్లియర్..వైసీపీ పిటిషన్ క్వాష్

ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే..సుప్రీంకు వెళ్తామన్న సీఎం

    బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఫైర్.. సుప్రీంకోర్టుకు వెళ్తాం!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam