SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Sad Story Of A Rickshaw Puller From Madhya Pradesh Jabalpur

వీడియో: పిల్లలి ఆకలి తీర్చేందుకు ఓ తండ్రి కష్టం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పిల్లలి ఆకలి తీర్చేందుకు ఓ తండ్రి కష్టం!

అమ్మ నవమాసాలు మోస్తే.. తండ్రి జీవితాంతం మోస్తాడు. కనిపించే అమ్మ ప్రేమను చూస్తారు గానీ.. పిల్లల కోసం అహర్నిశలు కష్టపడే నాన్నకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాదు. అడిగినప్పుడల్లా పోపుల డబ్బాలోంచి తీసి అమ్మ డబ్బులిస్తుంది. కానీ, ఆ పోపుల డబ్బాలోకి డబ్బు రావాలంటే నాన్న రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసనే అనుకుంటారు. కానీ, ఎవ్వరూ నాన్న కష్టానికి విలువ ఇవ్వరు. కానీ, ఆ నాన్న మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాడు.

ఇప్పుడు తండ్రి గురించి ఇంతగా ఎందుకు చెబుతున్నామంటే.. అలాంటి ఒక గొప్ప తండ్రిని మీకు పరిచయం చేయడానికి. అతిని వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ జర్నలిస్ట్‌ చెప్పిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన రాజేశ్‌ అ వ్యక్తి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసం బిహార్‌ నుంచి జబల్‌పూర్‌ కు వెళ్లాడు.

జబల్‌పూర్‌లోనే ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. అతనికి మూడేళ్ల కుమార్తె, ఏడాది బాబు కూడా ఉన్నారు. అయితే ఇటీవలే అతని భార్య మరో వ్యక్తి మోజులో భర్తను, పిల్లల్ని గాలికి వదిలేసింది. ప్రియుడితో కలిసి లేచిపోయింది. అయితే తండ్రి కూడా తన దారి తాను చూసుకోకుండా ఆ పిల్లలను అక్కున చేర్చుకున్నాడు. వారి ఆకలి తీర్చేందుకు ఎంత కష్ట పడుతున్నాడో చూస్తే కన్నీళ్లు ఆగవు.

మూడేళ్లున్న కుమార్తెను ఇంటి వద్ద నిద్రపుచ్చి.. ఏడాది కొడుకుని తీసుకుని రిక్షా తొక్కేందుకు వెళ్తున్నాడు. నిద్రపోతున్న బాబుని ఒక భుజం మీద వేసుకుని.. మరో చేత్తో రిక్షా తొక్కుతున్న రాజేశ్‌ కథ కంటతడి పెట్టిస్తోంది. నేను రిక్షా తొక్కితే గానీ మా ముగ్గురు ఆకలి తీరదు అంటూ కష్టమైనా సరే రాజేశ్‌ ఇలా రిక్షా తొక్కుతూ పొట్టపోసుకుంటున్నాడు.

ప్రస్తుతం సమాజంలో పెళ్లి, వైవాహిక బంధానికి ఉన్న విలువ ఎంత దిగజారిపోతోందో చూస్తూనే ఉన్నాం. కట్టుకున్న భర్త/భార్య, కడపున పుట్టిన పిల్లల కంటే మాయ మాటలు చెప్పి మోసం చేసే వాళ్లనే గుడ్డిగా నమ్ముతున్నారు. తుచ్యమైన క్షణిక సుఖంకోసం బంధాలు, బంధుత్వాలకు నీళ్లొదిలేస్తున్నారు. మన గురించి ఏమనుకుంటారో? పిల్లలు జీవితం ఏంటి అనికూడా ఆలోచన లేకుండా పాడు పనులు చేస్తున్నారు. రాజేశ్‌ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

In an era of multitude of pro poor schemes, a man in MP’s Jabalpur city, forced to drive cycle rickshaw while responsibly clutching infant son in one hand — all to feed his family, comprising him, infant son and daughter. @NewIndianXpress @TheMornStandard @santwana99 pic.twitter.com/D1VzrSHEu7

— Anuraag Singh (@anuraag_niebpl) August 25, 2022

  • ఇదీ చదవండి: నన్ను ఆంటీ అంటూ ఏడిపిస్తున్నారు! వాళ్ళ మాట విని కామ్ గా ఉంటున్నా: అనసూయ
  • ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. బిడ్డకు పాలివ్వడం కూడా కామమే!

Tags :

  • jabalpur
  • Madhya Pradesh
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

ఏం వింతలు బాబోయ్.. మూడు కాళ్ల మేక.. ఆరు కొమ్మల కొబ్బరి చెట్టు.

  • వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

    వీడియో: జెండా ఎగరేసి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయిన మంత్రి!

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

    హృదయవిదారక ఘటన.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. ఆమెను చూసేందుకు వస్తూ..

  • వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

    వీడియో: కారుతో సహా జలపాతంలో పడిపోయిన తండ్రీ,కూతురు

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam