SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Man Caught Smoking On London Mumbai Air India Flight March 13

విమానంలో మరో ఘటన: సిగిరెట్ కాల్చొద్దన్నందుకు చిందులేశాడు.. చివరకు..

ఇటీవలే విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన అందరికి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా విమానంలో మరో ఘటన చోటుచేసుకుంది. విమానంలో సిగరేట్ కాల్చవద్దనందుకు ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. అతడు ఎంత చెప్పిన వినకపోవడంతో సిబ్బంది.. అదిరిపోయే శిక్ష విధించారు.

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విమానంలో మరో ఘటన: సిగిరెట్ కాల్చొద్దన్నందుకు  చిందులేశాడు.. చివరకు..

ఈమధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతోంది. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తోటి ప్రయాణికులతో ర్యాష్ ప్రవర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే విమానంలో ఓ ప్రయాణికుడు.. పక్కనే ఉన్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది. సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి.. చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు తోటి వారితో అనుచితంగా ప్రవర్తించాడు. విమానంలో సిగరెట్ కాల్చవద్దన్నందుకు సిబ్బందిపై చిందులేశాడు. అంతటితో ఆగత విమానం తలుపు తెరవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన లండన్ నుంచి ముంబయి వస్తున్న విమానంలో శనివారం చోటుచేసుకుంది.

భారత సంతతికి చెందిన రమాకాంత్(37) అనే వ్యక్తి మార్చి10న లండన్ నుంచి ముంబయికి ఎయిరిండియా విమానంలో వస్తున్నాడు. ఈ క్రమంలో తాను సిగరెట్ కాల్చాలని భావించాడు. దీంతో అతడు విమానంలోని బాత్ రూమ్ లోకి వెళ్లి పొగతాగడం మొదలు పెట్టాడు. అతడు సిగరెట్ కాల్చడం ప్రారంభించగానే విమానంలోని అలారమ్ మోగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎందుకు అలారం మోగిందా? అని సిబ్బంది తనిఖీ చేశారు. చివరకు బాత్ రూమ్ లో రమాకాంత్ సిగరేట్ తాగుతు కనిపించాడు.

man-caught-smoking-on-london-mumbai-air-india-flight-march-13

Join Our Whatsapp Channel

వెంటనే అతడి చేతిలో ఉన్న సిగరెట్ ను సిబ్బంది లాక్కున్నారు. దీంతో అతడు వారిపై గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అతిగా ప్రవర్తిస్తున్న అతడిని బలవంతంగా సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతడు వారి నుంచి విడిపించుకుని విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు, తన బ్యాగులో బుల్లెట్ కూడా ఉందని బెదిరించాడు. అయితే, తనిఖీల్లో ఎటువంటి అనుమానిత వస్తువులు అతడి బ్యాగులో లభ్యం కాలేదు. అలా ఎంత సర్ధి చెప్పిన అతడు వినకపోవడంతో చివరకు కాళ్లు చేతులు కట్టేసి.. కుర్చీలో కూర్చునేలా చేశామని సిబ్బంది తెలిపారు.

అలానే విమానం ముంబై ఎయిపోర్టుకు చేరుకున్న వెంటనే నిందితుడిని అక్కడి భద్రత సిబ్బందికి అప్పజెప్పారు. అనంతరం అతడి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి విచారణలో అతడు భారత సంతతి వ్యక్తి తెలింది. అలానే అతడు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా విమానంలో ఇలాంటి సంఘటనలు  కొన్ని జరిగాయి. దీంతో నిందితులపైనే కాకుండా విమానయాన సంస్థలపై కూడా ప్రయాణికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. విమానాల్లో తరచూ ఇలా జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Air India
  • london
  • Mumbai
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు లేఖ.. ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర కలకలం

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు.. టేకాఫ్‌కు ముందు ఏం జరిగింది?

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam