SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Great Love Story From A Chennai Mental Health Centre

మెంటల్‌ హాస్పిటల్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి.. ఆదర్శంగా నిలుస్తున్న ప్రేమజంట!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 29 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మెంటల్‌ హాస్పిటల్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి.. ఆదర్శంగా నిలుస్తున్న ప్రేమజంట!

ప్రేమ.. ఎంతో అద్భుతమైన, అందమైన, ఒక చక్కటి అనుభూతి. ప్రతిఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు, ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. అయితే మనం తరచూ వినే మాటలు ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఇలాంటి వాటితో పనిలేదు అని. కొన్ని సంఘటనల చూశాక ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపితమైంది. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమజటం అందరికీ ఆదర్శం మాత్రమే కాదు.. ఎంతో ప్రత్యేకం కూడా. నాలుగు పదుల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకుంటే ఆదర్శం ఏముంది? అంటారా? అయితే వాళ్లు ప్రేమలో పడిన ప్రదేశం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది.

మనకంటూ ఏదీ లేదు అనుకునేలా నిరాశ, నిస్పృహలు వారి జీవితాల్లో అలుముకున్నాయి. జీవితం మీద ఆశలేదు,  దానికి తోడు ఒత్తిడి, మానసిక అనారోగ్యం కారణంగా మెంటల్‌ హాస్పిటల్‌లో చేరారు. చెన్నైలోని వెల్లూరుకు చెందిన దీప(36), చెన్నైకి చెందిన మహేంద్రన్‌(42) మానసిక రుగ్మతల కారణంగా కల్పకం అనే మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దీప తండ్రి చనిపోవడం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమెకు అసలు పెళ్లి జరుగుతాం అనే అనుమానంలో ఉండిపోయింది. అటు మహేంద్రన్‌ కూడా మానసికంగా కుంగుబాటుతనంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమయంలోనే వారివురి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

వారి ప్రేమ అక్కడి నుంచి పెళ్లిపీటలు వరకు వచ్చేసింది. ప్రేమ, పెళ్లికి వయసుతో సంబంధం లేదని వాళ్లు నిరూపించారు. వాళ్లు అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి సోషల్‌ మీడియాలోనే కాదు.. అటు స్థానికంగానూ వైరల్‌గా మారింది. లేటు వయసులో పెళ్లి చేసుకున్నా కూడా.. వారి సమస్యలను, పరిస్థితులను అధిగమించి.. ఒకరికి ఒకరు తోడుగా, నీడగా నిలబడిన తీరు అందరినీ అభినందించేలా చేస్తోంది. మొదట దీపను చూడగానే తన తల్లిని చూసినట్లు అనిపించిందని మహేంద్రన్‌ చెప్పుకొచ్చాడు. దీప కూడా తనకు తండ్రిలేని లోటుని మహేంద్రన్‌ తీర్చగలడనే నమ్మకాన్ని వెల్లిబుచ్చింది. తండ్రిలేని జీవితం ఆమెకు శూన్యంగా అనిపించిన సమయంలో మహేంద్రన్‌ ఓ వెలుగులా తన జీవితంలో అడుగుపెట్టాడంటూ మురిసిపోయింది.

Join Our Whatsapp Channel

Tags :

  • chennai
  • Love Story
  • marriage
  • Mental Health
  • viral news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మానవత్వానికి నిదర్శనం.. కోడలికి సెల్యూట్!

కన్నకూతురిని మించిన కోడలి ప్రేమ!

  • ఆడపిల్ల పుట్టిన 24 గంటల్లోనే కోటీశ్వరుడైన తండ్రి..

    రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

    10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • హైటెన్షన్ తీగలకు చిక్కుకున్న రష్యా టూరిస్ట్..

    పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

  • ప్రియాంక దీపావళి నాన్-వెజ్ రచ్చ

    దీపావళి రోజు నాన్‌వెజ్ తిన్న ప్రియాంక చోప్రా.. నెట్టింట పెద్ద రచ్చ! అసలేం జరిగిందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎంపవర్ స్టార్!

  • అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి నో ఎంట్రీ..

  • బంగారం కొనేవారికి పండగే.. హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు..

  • గోల్డ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకుల షాక్.. వెంటనే డబ్బులు కట్టాలంటూ ఫోన్లు!

  • పంట పొలంలో భారీ కొండచిలువ..

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

  • ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. PF డబ్బులు నెలనెలా తీసుకునే ఛాన్స్!

Most viewed

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • తల్లిపై కత్తితో దాడి చేసిన 9వ తరగతి బాలుడు.. వాట్సాప్ గ్రూప్‌లో షాకింగ్ మెసేజ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam