SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » lifestyle » Epfo Systematic Withdrawal Plan Swp Pf New Rules 2026

ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. PF డబ్బులు నెలనెలా తీసుకునే ఛాన్స్!

  • Written By: Ayyappa Panja
  • Updated On - Fri - 20 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రిటైర్మెంట్ తర్వాత ఆదాయానికి నో టెన్షన్.. కొత్త విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

ఉద్యోగులకు, ముఖ్యంగా పదవీ విరమణ చేయబోతున్న వారికి EPFO అద్భుతమైన శుభవార్తను అందించాయి. ఇకపై రిటైర్మెంట్ తర్వాత తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరానికి అనుగుణంగా విడతల వారీగా పొందే కొత్త సదుపాయానికి ఈపీఎఫ్‌ఓ ఆమోదం తెలిపింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్.. అంటే SWP విధానాన్ని అమలు చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపు మొత్తాన్ని తమ ప్రాధాన్యత మేరకు నెలవారీగా గానీ, త్రైమాసికంగా గానీ, లేదా అర్ధ వార్షిక వాయిదాలలో గానీ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా, ఈపీఎఫ్‌ఓ ఖాతాలో మిగిలి ఉన్న నిధిపై వడ్డీ రాబడి యథావిధిగా కొనసాగుతుంది. ఫలితంగా సాధారణ పింఛను ప్రయోజనాలకు ఈ పీఎఫ్ వడ్డీ అదనపు ఆదాయంగా తోడవుతుంది.

ఇప్పటివరకు ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకుని, ఆ సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని మార్కెట్‌లో వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఆ రిస్క్ తప్పుతుంది. ఇందులో ఉద్యోగులకు మూడు రకాల ఎంపికలను ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చింది. పీఎఫ్ మొత్తాన్ని క్రమం తప్పకుండా నిర్ణీత వాయిదాల రూపంలో తీసుకోవడం. ప్రారంభంలో కొంత మొత్తాన్ని ఏకమొత్తంగా తీసుకుని, మిగిలిన బ్యాలెన్స్‌ను విడతల వారీగా పొందడం.
మూడో ఆప్షన్ అసలు మొత్తాన్ని అలాగే ఉంచి, దానిపై వచ్చే కేవలం వడ్డీని మాత్రమే విత్‌డ్రాయల్ చేసుకోవడం. ఈ సౌకర్యం పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనని, విత్‌డ్రాయల్ ప్లాన్‌ను కచ్చితంగా ఎంచుకోవాలనే నిబంధన గానీ, ఒత్తిడి గానీ ఏమీ ఉండదని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది.

Join Our Whatsapp Channel

ఈ విధానం కేవలం ఉద్యోగులకే కాకుండా, అర్హులైన వారి కుటుంబ సభ్యులు లేదా లబ్ధిదారులకు కూడా విస్తరించే అవకాశం ఉండటం విశేషం. దీనివల్ల ఉద్యోగి తదనంతరం కూడా కుటుంబానికి మరింత ఆర్థిక భద్రత, సౌలభ్యం చేకూరుతాయి. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించడం, రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌లను తగ్గించడం, పీఎఫ్ ఫండ్ స్థిరత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు.. గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రతను విస్తరించడం ఈ సంస్కరణ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రారంభ దశలో 55 ఏళ్లు పైబడి, రూ. 5 లక్షలకు మించి పీఎఫ్ నిల్వలు కలిగిన సుమారు 6.32 లక్షల మంది ఈపీఎఫ్ సభ్యులకు ఈ ప్రతిపాదిత ఎస్‌డబ్ల్యూపీ విధానం ద్వారా ప్రధానంగా లబ్ధి చేకూరుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

మొత్తంగా చూస్తే, రిటైర్మెంట్ తర్వాత చేతికి వచ్చిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, భద్రత ఉంటుందా లేదా అనే ఆందోళన లేకుండా.. ఈపీఎఫ్‌ఓలోనే ఉంచుతూ భద్రతతో పాటు మెరుగైన వడ్డీ పొందే అవకాశాన్ని ఈ కొత్త ప్లాన్ కల్పిస్తోంది. ఈపీఎఫ్‌ఓ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది.

Tags :

  • Employees Provident Fund
  • EPF Interest
  • EPF Withdrawal Rules
  • EPFO
  • EPFO Latest News
  • EPFO News
  • EPFO SWP
  • PF Money
  • PF New Rules 2026
  • PF Withdrawal
  • Retirement Benefits
  • Retirement News
  • SWP Scheme
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇకపై వాట్సాప్‌లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్.. ఒక్క ‘Hi’ మెసేజ్‌తో పాస్‌బుక్ వివరాలు

PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.. నంబర్ ఇదే!

  • EPFO ఖాతాదారులకు శుభవార్త…కనీస పెన్షన్ రూ.3,000కు పెంపు?

    EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక నిర్ణయం

    పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక నిర్ణయం

  • ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. అధిక పెన్షన్ గడువు పెంపు..

    ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. అధిక పెన్షన్ గడువు పెంపు..

  • Govt Jobs: ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రారంభంలోనే నెలకు రూ.25,500 జీతం!

    ఇంటర్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రారంభంలోనే నెలకు రూ.25,500 జీతం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్.. PF డబ్బులు నెలనెలా తీసుకునే ఛాన్స్!

  • ఒడిశాలో తీరం దాటిన తీవ్ర తుపాను..

  • ఆ 3 కేటగిరీలకు కొత్త పెన్షన్ల మంజూరు!

  • కరాచీ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..

  • అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు జనసేనలోకి..

  • ఒళ్లంతా నేలపై పెట్టి 2,000 KM యాత్ర..

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

Most viewed

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam