ఉద్యోగులకు, ముఖ్యంగా పదవీ విరమణ చేయబోతున్న వారికి EPFO అద్భుతమైన శుభవార్తను అందించాయి. ఇకపై రిటైర్మెంట్ తర్వాత తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అవసరానికి అనుగుణంగా విడతల వారీగా పొందే కొత్త సదుపాయానికి ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్.. అంటే SWP విధానాన్ని అమలు చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ పొదుపు […]