ప్రేమ.. ఎంతో అద్భుతమైన, అందమైన, ఒక చక్కటి అనుభూతి. ప్రతిఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు, ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. అయితే మనం తరచూ వినే మాటలు ప్రేమకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఇలాంటి వాటితో పనిలేదు అని. కొన్ని సంఘటనల చూశాక ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపితమైంది. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమజటం అందరికీ ఆదర్శం మాత్రమే కాదు.. ఎంతో ప్రత్యేకం కూడా. నాలుగు […]
సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివాన చందంగా పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా సహనం కోల్పోయింది ఎవరు…. ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని […]