SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Captain Cool Ms Dhoni Wife Sakshi Questioned Jharkhand Government Over Power Cuts

ఆ విషయంలో జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ధోనీ భార్య సాక్షి!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 26 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ విషయంలో జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ధోనీ భార్య సాక్షి!

మండే ఎండలే కాదు.. విద్యుత్‌ కోతలు కూడా దేశ ప్రజలను తీవ్ర ఇంబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక్క ఏపీలోనే కాదు.. మొత్తం దేశవ్యాప్తంగా ధర్మల్‌ విద్యుత్‌ పై ఆధారపడిన ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు కరెంట్ కోతలు విధించక తప్పడం లేదు. ఒకవైపు మండే వేసవి.. మరోవైపు విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర అసహనం, ఇబ్బందికి గురవుతున్నారు. చాలా మంది ఈ విద్యుత్‌ కోతలపై నోరు మెదపక పోయినా.. కొందరు మాత్రం బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.. ప్రభుత్వాల తీరును తప్పబడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ భార్య సాక్షి చేరింది. ఒక టాక్స్‌ పేయర్‌గా విద్యుత్ కోతలపై జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని నిలదీసింది.

జార్ఖండ్ లో పరిస్థితి దారుణంగా మారుతోంది. ప్రభుత్వ విద్యుత్‌ కోతలను తీవ్రతరం చేస్తోంది. ప్రజలు ఎండవేడిమికి తట్టుకోలేక పోతున్నారు. మరోవైపు ఈ ఎండలకు బయట పనులకు సైతం వెళ్లే పరిస్థితి లేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ధోనీ భార్య సాక్షి జార్ఖండ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ‘జార్ఖండ్‌ ప్రభుత్వానికి పన్ను కట్టే వ్యక్తిగా నేను ఒక విషయం తెలుసుకోవాలని భావిస్తున్నాను. ఎందుకని ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం కొనసాగుతోంది. మా వంతుగా విద్యుత్‌ ను ఆదా చేసేందుకు మేం చేయాల్సిందల్లా చేస్తున్నాం. కానీ, ఈ విద్యుత్‌ కోతలు ఎందుకు ఆగడం లేదు’ అంటూ సాక్షి ప్రశ్నించింది.

ఒక టాక్స్ పేయర్ గా తెలుసుకోవడం తన హక్కు అనే విధంగా ఆమె ప్రశ్నించిన తీరును ట్విట్టర్‌ లో మెచ్చుకుంటున్నారు. కొందరైతే రాజధాని నగరంలో నివసించే మీరే విద్యుత్‌ కోతలకు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు అంటే.. మిగతా ప్రాంతాల్లో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎన్నిసార్లు ఎంతగా ప్రశ్నించినా కూడా ఎవరూ స్పందించరు. వారికి ఆ అవసరం లేదని భావిస్తుంటారని ఇంకొదరు అభిప్రాయపడ్డారు. చాలా మంది కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్ పై ఆధారపడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. గ్రీన్‌ ఎనర్జీని, ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలుకుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఇంతగా విద్యుత్‌ సంక్షోభం నెలకొనడానికి కారణాలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !

— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022

ma’am, that too when you’re living in capital (ranchi), just think what would be the situation of other cities. This became fate of all Jharkhand’s people. @HemantSorenJMM @JharkhandCMO govt. is worst than all previous govt can’t even provide electricity.https://t.co/izF0YTcrfY

— Alok Prasoon (@Alok_Prasoon) April 26, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • jharkhand
  • MS Dhoni
  • Power Cut
  • Sakshi Dhoni
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • బంట్రోతు కాళ్లు మొక్కిన కలెక్టర్.. తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన తెలంగాణ బిడ్డ

    బంట్రోతు కాళ్లు మొక్కిన కలెక్టర్.. తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన తెలంగాణ బిడ్డ

  • Rohit Sharma: ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

    ధోనీని దాటేసిన రోహిత్ శర్మ.. నెక్స్ట్ టార్గెట్ గంగూలీ!

  • MS Dhoni: ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

    ధోనీకి అవంటే మరీ ఇంత పిచ్చా..కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam