SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » news » Jagans Fans Fire On Pawans Heroine Got Hit

పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Sat - 29 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ హీరోయిన్‌కు జగన్ ఫ్యాన్స్ చుక్కలు! దెబ్బకి దిగొచ్చింది!

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి బాలీవుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్‌కు చేరిపోయింది. బహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు వచ్చాక.. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మిగిలిన ఇండస్ట్రీకి చెందిన మేకర్స్. అందుకే ఇక్కడి హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ దర్శకులు ఇటీవల కాలంలో తెలుగు హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశారు. అటువంటి సినిమాల్లో ఒకటి బ్రో. తమిళ దర్శకుడు కమ్ నటుడు సముద్ర ఖని తెరకెక్కించిన సినిమా ‘బ్రో’. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కథలో మార్పులు చేశారు దర్శకుడు త్రివిక్రమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి థరమ్ తేజ్ మల్లీ స్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28 నుండి థియేటర్లలో సందడి చేస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించగా.. రోహిణి, బ్రహ్మనందం, తనికెళ్ల భరణి, అలీరెజా, సుబ్బరాజు, పృథ్వీతో పాటు స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతాలా. తెలుగు సినిమాల్లో అందులోనూ బడా హీరోల సినిమాలో ఐటమ్ సాంగ్స్ కామన్. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిన నటి ఎవరంటే ఊర్వశినే. ‘వేరీ ఈజ్ ద పార్టీ’అంటూ మెగాస్టార్ చిరంజీవితో ఎప్పుడైతే జతకట్టిందో.. అప్పటి నుండి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ ఏజెంట్ సినిమాలోనూ ఓ ప్రత్యేక సాంగ్ లో దుమ్ము రేపింది. తాజాగా బ్రో సినిమాలో మై డియర్ మార్కండేయ పాటలో కాలు కదిపింది. అయితే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదే ఆమె విమర్శలు పాలయ్యేలా చేసింది.

ఇంతకు ఏం జరిగిందంటే.. ఈ నెల 28న బ్రో సినిమా విడుదల సందర్భంగా ముందు రోజు ట్విట్టర్ వేదికగా.. ఈ సినిమానుద్దేశించి ట్వీట్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. ఈ ట్వీటుతో ఆమె ట్రోల్స్‌కు గురయ్యింది. ఈ ట్వీట్ చూసిన వైసీపీ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. మీకు ఏపీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదా అంటూ మండిపడ్డారు. తమ నేత జగన్ రాష్ట్రానికి సీఎం అంటూ ఆయన ఫోటోలు ట్యాగ్ చేశారు. అవకాశాల కోసం ఏదీ పడితే అది మాట్లాడతారా అంటూ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అయిపోయారు. 2024లో ఇదే అవుతుందని, ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. తనను ట్రోలింగ్ చేస్తున్న విషయాన్ని లేటుగా గ్రహించింది భామ. అయితే తప్పు తెలుసుకున్న ఊర్వశి ఆ ట్వీట్ తొలిగించలేదు సరికదా.. ఏపీ ముఖ్యమంత్రి అన్న పదాన్ని తొలగించి.. సరికొత్త ట్వీట్ చేసింది. మరీ ఇప్పుడైనా జగన్ ఫ్యాన్స్ కోపం చల్లారిందో లేదో..

Delighted to share screen space with the esteemed @PawanKalyan garu in our film #BroTheAvatar 🎥 🍿 releases tomorrow #28thJuly worldwide 🌎 story about an arrogant person who is given a second chance to fix his mistakes after death. See you all ♥️ @IamSaiDharamTej… pic.twitter.com/Kkwceakf7N

— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) July 28, 2023

Tags :

  • bollywood actress
  • Bro Movie
  • Movie News
  • Special Song
  • tollywood
  • Urvashi Rautela
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

    ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • చిరంజీవి రేంజ్ అందుకే ప్రత్యేకం, అడిగిన వెంటనే ఆ స్టార్ హీరో అప్పులు తీర్చేసిన చిరు

    చిరంజీవి రేంజ్ అందుకే ప్రత్యేకం, అడిగిన వెంటనే ఆ స్టార్ హీరో అప్పులు తీర్చేసిన చిరు

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

    అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

    ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • డెంగ్యూ లక్షణాలు ఎలా గుర్తించాలి, ఎందుకు ఇది ప్రమాదకరం

  • ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • కాంతారా ప్రీక్వెల్ 1000 కోట్లు వసూలు చేస్తుందా...అంత దమ్ముందా

  • హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్ కొత్త సినిమా, కొత్త ప్రపంచం సృష్టించనున్నారా

  • ఓజీ క్రేజ్ మామూలుగా లేదుగా, భారీ ధరకు నైజాం హక్కులు

  • పవన్‌ను ముఖ్యమంత్రి చేస్తారా..ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్లు

  • ఆరు పదుల వయస్సులో ఆ హీరోపై లైంగిక వేధింపులు, వ్యభిచార ఆరోపణలు..విడాకులకై కోర్టుకు

Most viewed

  • కొత్త కారు కొన్న కూలీ నటుడు, ధర తెలిస్తే షాక్ అవడం ఖాయం

  • తాగి న్యూసెన్స్ చేయడం వల్లే పెళ్లికి పిలవలేదు..జగపతి బాబు

  • ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ పడిగాపులు, ఏఎన్నార్ కొడుకైనా తప్పలేదు కదా

  • ముద్దుగా బబ్లీగా ఉన్న ఈ చిన్నారి టాప్ హీరోయిన్ అంటే నమ్ముతారా, ఎవరో గెస్ చేయండి

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam