SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Who Warning On Omicron Variant

ఒమిక్రాన్ పై అలసత్వం వద్దు.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 15 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒమిక్రాన్ పై అలసత్వం వద్దు.. ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్ల వేగంతో వ్యాప్తిచెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇప్పటికే ఈ వేరియంట్ 77కిపైగా దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్‌ తో మ‌ర‌ణాలు పెరిగే అవ‌కాశం ఉందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఆసుప‌త్రుల్లో రోగుల వివ‌రాలు అందించాలని సూచించింది.  ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వైరస్‌ కట్టడికి తగు చర్యలు చేపట్టాలని సూచించింది.

‘ఒమిక్రాన్ వేరియంట్‌ ఇప్పటికే 77 దేశాలకు విస్తరించింది. ఇది అత్యంత వేగంగా చాలా దేశాలకు విస్తరించే అవకాశం ఉంది’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. గత వైరస్ లతో పోల్చవొద్దని.. ఇది స్వల్ప వ్యాధి మాత్రమేనంటూ నిర్ధారణకు రావద్దని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుడు బ్రూస్‌ అయిల్‌వార్డ్‌ హెచ్చరించారు. అమెరికాలో బయటపడుతోన్న కేసుల్లో మూడుశాతం ఈ రకమే ఉంటున్నాయి. యూరప్‌లోనూ ఆస్పత్రి చేరికలు పెరుగుతుండగా.. ఇప్పటికే అక్కడ తొలి మరణం సంభవించింది. ఈ నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే యోచనలో బ్రిటన్‌ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. బ్రిట‌న్‌లో వ‌చ్చే ఏప్రిల్ వ‌ర‌కు 25 నుంచి 75 వేల మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశం ఉందని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ అంచనా వేసింది.

ఇదీ చదవండి : ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేత!

Join Our Whatsapp Channel

ఇక డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్తగా బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు వాడుతున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ తో పోరాడే శక్తి తక్కువ సామర్థ్యం కలిగివున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు తాజాగా ఫైజర్‌ రూపొందించిన యాంటీవైరల్‌ మాత్ర మాత్రం ఒమిక్రాన్‌ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తుది ఫలితాల విశ్లేషణలో వెల్లడైంది. ఏది ఏమైనా కరోనా నిబంధనలు కఠినతరం చేయాలని.. మాస్క్, భౌతిక దూరాలు పాటించాలని అన్ని దేశాలకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ సూచించింది.

Omicron is spreading at a rate we have not seen with any previous variant. I need to be very clear: vaccines alone will not get any country out of this crisis.
It’s not vaccines instead of masks, distancing, ventilation or hand hygiene.
Do it all. Do it consistently. Do it well. pic.twitter.com/YAVfJXsviQ

— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 14, 2021

Tags :

  • Omicron Variant
  • warning
  • WHO
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • పిల్లలకు ఈ సిరప్ ఇవ్వకండి: తల్లిదండ్రులకు WHO హెచ్చరిక!

    పిల్లలకు ఈ సిరప్ ఇవ్వకండి: తల్లిదండ్రులకు WHO హెచ్చరిక!

  • వాళ్లు మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను.. రాకేష్ మాస్టర్ కొడుకు వార్నింగ్!

    వాళ్లు మా కుటుంబం జోలికి వస్తే ఊరుకోను.. రాకేష్ మాస్టర్ కొడుకు వార్నింగ్!

  • MLAలకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్.. వాళ్ల తోకలు కత్తిరిస్తాం!

    MLAలకు సీఎం కేసీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్.. వాళ్ల తోకలు కత్తిరిస్తాం!

  • IPL 2023: వీడియో: RCBపై గెలుపు.. ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్! BCCI స్ట్రాంగ్ వార్నింగ్!

    వీడియో: RCBపై గెలుపు.. ఆవేశ్ ఖాన్ ఓవర్ యాక్షన్! BCCI స్ట్రాంగ్ వార్నింగ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam