SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » South Korean Beer Company Thanks Real Heroes Who Helped Clean Huge Spill On Road

వీడియో: రోడ్డుపై పడిపోయిన 2 వేల వైన్ బాటిల్స్! వీళ్ళు రియల్ హీరోలు అంటే!

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 16 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: రోడ్డుపై పడిపోయిన 2 వేల వైన్ బాటిల్స్! వీళ్ళు రియల్ హీరోలు అంటే!

South Korea: రోడ్డు మీద భారీ లోడ్ తో వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి బోల్తా పడటం అనేది సర్వ సాధారణ విషయం. ఆ వాహనాల్లో తినేవో, లేక ఏ తాగే మందో ఉంటే ఏరుకుని పట్టుకుపోవడం కూడా సర్వ సాధారణమే. అయితే ఒక చోట మాత్రం తేరగా దొరికాయి కదా అని ఎగబడి ఎత్తుకుపోలేదు. ఇదీ అసాధారణ విషయం అంటే. ఈ ఘటన సౌత్ కొరియా దేశంలో జరిగింది.

మామూలుగా 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ల లోడ్ తో వెళ్తున్న వాహనం బోల్తా పడితేనే కింద పడ్డవి, వాహనంలో ఉన్నవి కోతుల్లా ఎత్తుకుని పోతారు. అలాంటిది కాస్ట్లీ మద్యం సీసాలు వెహికల్ లో ఉన్నాయంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? “అయ్ మద్యం వాహనం బోల్తా, ఎత్తుకెళ్ళకపోతే ఈ బతుకు బోల్తా” అని ఓ తెగ ఫీలైపోయి డ్రైవర్ లేని టైం చూసి ఎత్తుకెళ్ళిపోరూ!.. కానీ సౌత్ కొరియా వాళ్ళు అలా కాదు. నాగరికత తెలిసినవాళ్ళు.

Korea

సౌత్ కొరియాలో కాస్ అనే బీర్ కంపెనీకి చెందిన బీరు సీసాల లోడ్ తో వెళ్తున్న వాహనం అదుపు తప్పింది. చున్ చియోన్ సిటీలో ఓ రోడ్డు వద్ద.. వాహనంలో ఉన్న దాదాపు 2 వేలకు పైగా బీరు బాటిళ్ళు రోడ్డు మీద పడి పగిలిపోయాయి. అక్కడ రోడ్డంతా గాజు ముక్కలతో నిండిపోయింది. డ్రైవర్ వెంటనే ట్రక్ లోంచి బయటకు వచ్చి రోడ్డుని క్లీన్ చేసే ప్రయత్నం చేశాడు.

కాసేపటికి స్థానికులు ఒక్కొక్కరుగా డ్రైవర్ దగ్గరకు చేరుకొని గాజు ముక్కలను ఏరి రోడ్డును శుభ్రం చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ పనిని పూర్తి చేశారు. స్థానికులు చేసిన ఈ పనికి కాస్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు రోడ్డును క్లీన్ చేయడంలో సహాయం చేసిన రియల్ హీరోలని కనుగొనే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Korea

ఎత్తుకుపోయే చేతుల కన్నా.. గుండెలకి హత్తుకుపోయే చేతలు మిన్న. రోడ్డు మీద లోడ్ వాహనం తిరగబడడం కామన్. ఎత్తుకెళ్ళేవాడు దొంగ అవుతాడు. సాయం చేసిన వాడు బాధ్యత గల పౌరుడవుతాడు. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కళ్ళ ముందు కవ్వించే మందు కనబడుతున్నా.. బాధ్యతగా మెలిగిన ఈ సౌత్ కొరియన్ హీరోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ రియల్ హీరోలు చేసిన పనిని పది మందికి షేర్ చేయండి.

ఇది కూడా చదవండి: Viral Video: వీడియో: నన్ను అమ్మొద్దంటూ మనిషిలా గుక్క పెట్టి ఏడ్చిన మేక!

ఇది కూడా చదవండి: Cattle Unrine: గో మూత్రం కొంటున్న ప్రభుత్వం.. లీటర్ ఎంతంటే!

South Korea:

A truck spilled 2,000 bottles of beer on the road.

CCTV footage showed people approaching the driver one by one to help clean up.

The beer company (CASS) is now trying to find the heroes who helped out. Team game… pic.twitter.com/FQySL35y1z

— Rex Chapman🏇🏼 (@RexChapman) July 14, 2022

 

Tags :

  • Beer Company
  • South Korea
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దారుణం: పుట్టిన బిడ్డలను ఫ్రీజర్ లో దాచిపెట్టిన తల్లి! ఇలా ఒకరిని కాదు, ఏకంగా..!

దారుణం: పుట్టిన బిడ్డలను ఫ్రీజర్ లో దాచిపెట్టిన తల్లి! ఇలా ఒకరిని కాదు, ఏకంగా..!

  • వీడియో: 650 అడుగుల ఎత్తులో విమానం! ఒక్కసారిగా తెరుచుకున్న డోర్లు!

    వీడియో: 650 అడుగుల ఎత్తులో విమానం! ఒక్కసారిగా తెరుచుకున్న డోర్లు!

  • వామ్మో.. క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిన మహిళ!

    వామ్మో.. క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 11 లక్షలకు పైగా చెల్లించిన మహిళ!

  • 1000 కుక్కల్ని చంపాడని.. జంతు హక్కుల ఉల్లంఘన కింద కేసు..

    1000 కుక్కల్ని చంపాడని.. జంతు హక్కుల ఉల్లంఘన కింద కేసు..

  • కిమ్​ చేసిన పనికి.. ప్రమాదంలో లక్షలాది ప్రాణాలు! అసలేం జరిగిందంటే..?

    కిమ్​ చేసిన పనికి.. ప్రమాదంలో లక్షలాది ప్రాణాలు! అసలేం జరిగిందంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam