South Korea: రోడ్డు మీద భారీ లోడ్ తో వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి బోల్తా పడటం అనేది సర్వ సాధారణ విషయం. ఆ వాహనాల్లో తినేవో, లేక ఏ తాగే మందో ఉంటే ఏరుకుని పట్టుకుపోవడం కూడా సర్వ సాధారణమే. అయితే ఒక చోట మాత్రం తేరగా దొరికాయి కదా అని ఎగబడి ఎత్తుకుపోలేదు. ఇదీ అసాధారణ విషయం అంటే. ఈ ఘటన సౌత్ కొరియా దేశంలో జరిగింది. మామూలుగా 5 రూపాయల చిప్స్ ప్యాకెట్ల […]