SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Donald Trump And Modi Tweets Can India Trust America

చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • Written By: Abdul Rehaman
  • Updated On - Wed - 10 September 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

నువ్వెంతంటే నువ్వెంతనుకున్న ఇండియా అమెరికాలు ఇప్పుడు మళ్లీ మెతకబడుతున్నట్టున్నాయి. ఎవరు తగ్గారు. ఎవరు గెలిచారనేది అప్రస్తుతమే అయినా రెండు దేశాల అగ్రనేతల ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేయగా మోదీ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాననడం గమనార్హం.

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపధ్యంలో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా చేసే ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ట్రంప్‌తో పాటు ఆ దేశ మంత్రులు కూడా ఇండియాకు వార్నింగ్ ఇవ్వడం మొదలెట్టారు. మరోవైపు ఇండియా ప్రత్యామ్నాయ మార్కెట్‌పై దృష్టి సారించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. షాంఘై సదస్సులో చెన్నై, రష్యా దేశాధినేతలతో కలిసి కొత్త సంకేతాలిచ్చింది. ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేసింది. ఐటీ ఎగుమతులపై కూడా సుంకాలు విధించనున్నట్టు బెదిరింపులకు పాల్పడింది అగ్రరాజ్యం. ఇండియాను దారిలో తెచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఇండియా కూడా అమెరికాకు దీటుగా ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషించసాగింది. దేశీయ వినిమయాన్ని పెంచేందుకు జీఎస్టీ తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోతూ ప్రశ్నార్ధకంగా మారుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్..అందుకు ప్రధాని మోదీ ఇచ్చిన రిప్లై ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. రెండు దేశాల మధ్య సంబందాలు తిరిగి మెరుగుపడవచ్చనే ఆలోచన రేగుతోంది. సుంకాల విషయంలో రాబోయే రోజుల్లో ఇండియాతో చర్చలుంటాయని ట్రంప్ ట్వీట్ చేశారు. రెండు దేశాలు సన్నిహిత మిత్రులని, వాణిజ్య చర్చలు రెండు దేశాల భాగస్వామ్య సామర్ధ్యాన్ని పెంచేదిశగా మార్గం సుగమం చేస్తాయని నమ్ముతున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చలు వీలైనంత త్వరగా ముగించేందుకు తమ బృందాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నా సన్నిహిత మిత్రుడు ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు.

ట్రంప్ ట్వీట్‌కు ప్రధాని మోదీ కూడా బదులిచ్చారు. రెండు దేశాలు స్వాభావిక భాగస్వామ్యులని, కచ్చితంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధ చర్చలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. తాను కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. కచ్చితంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు కొత్త మార్గాన్ని చూపిస్తాయన్నారు.

India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl

— Narendra Modi (@narendramodi) September 10, 2025

ఈ రెండు ట్వీట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ట్రంప్ సుంకాల బెదిరింపుకు సమాధానంగా చైనాతో బంధం మెరుగుపర్చుకునే దిశగా ప్రయత్నించిన ఇండియా అదే వైఖరి కొనసాగిస్తుందా లేక అమెరికాను కాదనుకుంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. అటు ట్రంప్ కూడా మోదీతో మాట్లాడతానని చెబుతూనే ఇండియాపై సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్‌పై ఒత్తిడి తీసుకురావడం ట్రంప్ దుష్టబుద్ధిని చాటుతోంది. ట్రంప్ మాటలు నమ్మితే ఇండియాకు రానున్న రోజుల్లో మరింత కష్టం రావచ్చనే అభిప్రాయం విన్పిస్తోంది. ఇండియాతో చర్చలు జరుపుతామంటూ ట్రంప్ ఇచ్చిన ట్వీట్‌కు ఇండియా అంత సానుకూలంగా స్పందించి ఉండకపోవల్సిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

Tags :

  • Donald Trump
  • Donald Trump Tweet on India
  • India-America Relations
  • Indo US Tariff Talks
  • Modi Reply to Trump Tweet
  • pm narendra modi
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

    సీఎం జగన్ హామీ.. ఎన్నికలకు ముందే వారికి పరిహారం!

  • వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

    వరుసగా రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌! ప్రధాని మోదీ ప్రశంసలు

  • పో*ర్న్ స్టార్‌తో ట్రంప్‌కి లింకులు.. తనను అరెస్టు చేస్తారన్న మాజీ అధ్యక్షుడు..

    పో*ర్న్ స్టార్‌తో ట్రంప్‌కి లింకులు.. తనను అరెస్టు చేస్తారన్న మాజీ అధ్యక్షుడు..

  • వీడియో: సెక్యూరిటీని దాటి మోదీ పైకి దూసుకొచ్చిన యువకుడు..

    వీడియో: సెక్యూరిటీని దాటి మోదీ పైకి దూసుకొచ్చిన యువకుడు..

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • యాక్షన్ డ్రామా నేపధ్యంతో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా, స్టైల్ మార్చిన దర్శకుడు

  • ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • దేశ ప్రజలకు దీపావళి కానుక, జీఎస్టీ తగ్గింపుతో ఏయే ధరలు తగ్గనున్నాయంటే

  • కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడో తెలుసా

Most viewed

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 తొలి జాబితా లీక్, ఎవరా కంటెస్టెంట్లు

  • మిస్టరీ వీడిన డబుల్ మర్డర్ కేసు, పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు

  • దేశ ప్రజలకు దీపావళి కానుక, జీఎస్టీ తగ్గింపుతో ఏయే ధరలు తగ్గనున్నాయంటే

  • జీవితంలో ఆ రోజులు దయనీయం, చాలా కష్టాలు ఎదుర్కొన్నాంటూ నాని ఆవేదన

  • చిక్కుల్లో పడిన రాజ్ తరుణ్, నార్శింగ్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు

  • కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam