SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » devotional » Biggest Buddha Statue Highlights In Bangkok Gold Lotus Lighting

230 అడుగుల బుద్ద విగ్రహం @ బ్యాంకాక్‌!..

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Fri - 25 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
230 అడుగుల బుద్ద విగ్రహం @ బ్యాంకాక్‌!..

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌. భూతల స్వర్గంగా టూరిస్టులను ఆకట్టుకుంటున్న మహా నగరం. ఈ మహానగరానికి మరో తలమానికంగా భారీ బుద్ధుడి విగ్రహం దాదాపు పూర్తి అయ్యింది. 230 అడుగుల బుద్ధుడి విగ్రహ నిర్మాణం ఇంచుమించు పూర్తయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో బంగారు రంగులో మెరిసిపోయే ఈ భారీ బుద్ధుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అంత సుందరంగా తీర్చిదిద్దారు ఈ బుద్ధుడి విగ్రహాన్ని. 20 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే ఈ విగ్రహ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించగా దాదాపు పూర్తి అయ్యింది. కరోనా మహమ్మారి కేసుల క్రమంలో ఈ విగ్రహం నిర్మాణం ఆలస్యమైంది. లేదంటే ఈ ఏడాదిలోనే విగ్రహం ప్రారంభం జరిగి ఉండేది. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తి పూర్తి కావచ్చింది. కానీ విగ్రహం ప్రారంభం మాత్రం 2022లో జరగొచ్చని బుద్ధ ఆలయ ప్రతనిథి పిసాన్ సంకాపినిజ్ తెలిపారు.

బ్యాంకాక్ నగరం అంతా కనిపించేలా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ విగ్రహం నిర్మాణానికి 16 మిలియన్ల విరాళాలు సేకరించి వినియోగించామని తెలిపారు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం మాజీ మఠాధిపతి లుయాంగ్ పు సోద్ కాండసారో ఎంతగానే కృషి చేశారని , నివాళిగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. బ్యాంకాక్ శివార్లలోని రాయల్ వాట్ పక్నం ఫాసి చరోయెన్ ఆలయం 1610 నాటిది. ఈ ఆలయం చావో ఫ్రేయా నది నుండి ప్రవహించే కాలువల ద్వారా సృష్టించబడిన ద్వీపంలో ఉంది. కమలంలో కూర్చున్నట్లుగా బుద్దుడి ప్రతిమ ఉంటుంది.

రాగి,బంగారంతో కలిపి ఈ విగ్రహానికి పెయింట్ వేయటంతో బంగారురంగులో మెరిసిపోతోంది. ఈ విగ్రహం నిర్మించిన ఆలయానికి గతంలో పర్యాటకులు భారీగా వచ్చేవారు. కానీ కరోనా వల్ల విదేశీయుల రాక తగ్గింది. ఈక్రమంలో తిరిగి దేశ సరిహద్దులు తెరబడితే ఆలయానికి పర్యాటకులు భారీగా వస్తారని ఆలయ నిర్వహకులు భావిస్తున్నారు.

Join Our Whatsapp Channel

Tags :

  • across
  • Bangkok
  • buddha
  • Construction
  • statue
  • visible
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రేకింగ్ : ప్రముఖ నటుడి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భార్య మృతి

బ్రేకింగ్ : ప్రముఖ నటుడి ఇంట్లో విషాదం.. గుండెపోటుతో భార్య మృతి

  • రాకేశ్ మాస్టర్‌కు విగ్రహం

    రాకేశ్ మాస్టర్‌కు విగ్రహం

  • Construction Cost: ఈ ఏరియాల్లో రూ. 12 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తారు..

    ఈ ఏరియాల్లో రూ. 12 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తారు..

  • Construction Cost: ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుందంటే?

    ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుందంటే?

  • కుమారుడిపై ప్రేమతో నిలువెత్తు విగ్రహం చేయించిన తల్లిదండ్రులు!

    కుమారుడిపై ప్రేమతో నిలువెత్తు విగ్రహం చేయించిన తల్లిదండ్రులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam