SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Yuvraj Singh Wishes Balakrishna And His Fans Serious

యువరాజ్​ను తిట్టిపోస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్! పెద్ద పొరపాటే!

టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద పొరపాటు అలా ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు. అసలేం జరిగిందంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Sat - 10 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yuvraj Singh: యువరాజ్​ను తిట్టిపోస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్! పెద్ద పొరపాటే!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ముఖ్యంగా మాస్​ ఆడియెన్స్​లో ఆయనకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నందమూరి హీరోకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలయ్య పేరు మీద ఆయన ఫ్యాన్స్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులే కాదు.. టీమిండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపాడు. ‘నందమూరి బాలకృష్ణ​కు హృదయాపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇతర కార్యక్రమాలతో పాటు మీ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలో సానుకూల ప్రభావం చూపాలనే మీ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం. మీకు రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే ఎన్​బీకే’ అని యువరాజ్ ట్వీట్ చేశారు.

2011 వన్డే వరల్డ్ కప్​ టైమ్​లో యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి కొంతకాలం క్రికెట్​కు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి కోలుకొని కెరీర్​ను కొనసాగించాడు. మరోవైపు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగులకు చికిత్సలో బాలయ్య సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హీరోకు యువీ విషెస్ చెప్పారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువీ.. అందులో మార్ఫింగ్ చేసిన ఫొటో వాడారు. మార్ఫ్ చేసిన బాలయ్య ఫొటోను పోస్ట్ చేయడంతో యువరాజ్​ను నందమూరి ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద పొరపాటు ఎలా చేస్తారని.. కనీసం పోస్ట్ చేసేటప్పుడు ఫొటోను ఒకసారి సరిచూసుకోవాలి కదా అని ఫైర్ అవుతున్నారు. దీనిపై యువీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Warmest birthday greetings #NandamuriBalakrishna sir. Your dedication to making a positive impact in society through your Cancer Hospital & Research Centre among many other initiatives is an inspiration for all. Have a great year ahead! #HappyBirthdayNBK @basavatarakam pic.twitter.com/DcWxAtYR0x

— Yuvraj Singh (@YUVSTRONG12) June 10, 2023

Tags :

  • Cricket News
  • Movie News
  • Nandamuri Balakrishna
  • tollywood
  • Yuvraj Singh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam