టీమిండియా రెండు సార్లు విశ్వ విజేతగా నిలవడంతో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. అయితే ఈ మాజీ స్టార్ ఆల్ రౌండర్ మాత్రం భారత్ వరల్డ్ కప్ గెలవదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
యువరాజ్ సింగ్ అంటే బౌండరీల మోతే కాదు అమ్మాయిలతో డేటింగ్ విషయంలో కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. తాజాగా ఒక బ్యూటిఫుల్ లేడీతో దిగిన ఫోటో.. తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్కర కాలం అనంతరం తిరిగి భారత్ లో ప్రపంచ సమరం జరుగనుండటంతో.. టీమ్ఇండియాను అంతా ఫేవరెట్ అని భావిస్తుంటే.. యువీ మాత్రం ఈ సారి భారత జట్టు కప్పు కొట్టడం కష్టమే అని అభిప్రాయపడ్డాడు.
క్రికెట్ లో ఎంత స్టార్ బ్యాటర్ అయినా కొంతమంది బౌలింగ్ ని ఆడడానికి ఇబ్బంది పడతాడు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్ ది కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ బలహీనతను అధిగమించలేక మరోసారి పెవిలియన్ కి చేరాడు. ప్రస్తుతం ఈ అవుట్ పై స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ అందరికి టార్గెట్ అయ్యాడు.
పవర్ హిట్టింగ్ చేస్తూ నిలకడగా పరుగులు రాబట్టడం అప్పట్లో యువరాజ్ సింగ్ కే చెల్లింది. వన్డేల్లో ఫోర్లు తప్ప సిక్సులు కొట్టడానికి భయపడే ఆ రోజుల్లో యువీ భయపడకుండా సిక్సులు కొడుతూ ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక 2007 టీ 20 లో ఆస్ట్రేలియా మీద ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ లో యువీ సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు. యువీ ఇన్నింగ్స్ నమ్మలేక రిఫరీ చేసిన ఒక ఆ పని అప్పట్లో వైరల్ గా మారింది.
2011 వరకు యువరాజ్ సింగ్ జట్టులో కీలక ప్లేయర్. మెరుపు బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ వేస్తూ వికెట్లు తీసేవాడు. వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన యువీ.. తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి కోహ్లీనే కారణమని చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను నందమూరి నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద పొరపాటు అలా ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు. అసలేం జరిగిందంటే..!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురించి తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండరు. గ్రౌండ్లో ఎలా ఉంటాడో, బయట కూడా అంతే చిల్‌గా ఉంటాడు యువీ. అలాంటి అతడి గురించి గంగూలీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.