SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Will Samantha Play A Villain In Vijays Film

Samantha: లోకేష్ కనకరాజ్ – విజయ్ సినిమాలో విలన్ గా సమంత..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 21 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Samantha: లోకేష్ కనకరాజ్ – విజయ్ సినిమాలో విలన్ గా సమంత..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో, ఛాలెంజింగ్ రోల్స్ తో తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో తానేంటో నిరూపించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా అలాంటి బోల్డ్ రోల్స్ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పింది.

ఈ క్రమంలో తెలుగు, తమిళ సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను సైతం లైనప్ చేసి పెట్టుకుంది. అయితే.. త్వరలోనే సమంత ఓ స్టార్ హీరోకి విలన్ గా కనిపించనుందట. ఇంతకీ ఆ హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. అవును.. మాస్టర్ సినిమాతో దళపతి విజయ్ – డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. లోకేష్ తో తన 67వ సినిమా చేయనున్నాడు విజయ్.

ఈ సినిమాలో ఆసక్తికరమైన విలన్ రోల్ పోషించనుందట సమంత. మరి ఈ వార్తలు సినీ వర్గాలలో అయితే వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ‘పుష్ఫ’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది సమంత. అటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు గ్లామర్ డోస్ ఉన్న పాత్రలు చేసేందుకు కూడా సై అంటోందని టాక్. అయితే.. గతంలో విజయ్, సమంత కలిసి జంటగా 3 సినిమాలలో నటించారు. ఇప్పుడే అదే విజయ్ కి సమంత విలన్ అనేసరికి న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Join Our Whatsapp Channel

ఇదిలా ఉండగా.. ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” తో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్.. తన తదుపరి చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను ఎంపిక అయ్యిందని.. విలన్ పాత్రకు సమంత నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి విజయ్ సినిమాలో సమంత విలన్ రోల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Vijay vs Samantha Face-off 😍🔥#Thalapathy67 @actorvijay #Varisu pic.twitter.com/yv0jhmzXaj

— ☃️ ℳsd பிசாசு 🦋 𝑽𝒋 👻 (@Star_Vijay7) July 19, 2022

Tags :

  • latest tollywood news
  • Lokesh Kanagaraj
  • Rumours
  • samantha
  • Thalapathy Vijay
  • villain
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పుష్పరాజ్ టు గ్యాంగ్‌స్టర్ బన్నీ నెక్స్ట్ లెవెల్ మేకోవర్

రాకా తర్వాత గ్యాంగ్ స్టార్‌గా బన్నీ.. లోకేష్ కనగరాజ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

  • బేబీ బంప్‌తో సామ్ కూల్ లుక్..

    సాదాసీదాగా సమంత మేటర్నిటీ షూట్.. బేబీ బంప్‌తో కూల్ లుక్‌లో సామ్.. వైరల్ అవుతున్న ఫొటో!

  • సినిమానా? రాజకీయమా? తమిళనాడు హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

    సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

  • తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

    తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

  • విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

    విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam