రజనీకాంత్ కూలీ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ త్వరలో దర్శకత్వానికి చెక్ చెప్పనున్నారా, హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా..ఆ వివరాలు మీ కోసం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ సూపర్ హిట్ కొట్టడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు మార్మోగుతోంది. రెండేళ్ల కష్టానికి, టెన్షన్‌కు తెరపడింది. భారీ కలెక్షన్లు సాధిస్తుండటంతో లోకీ ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఫ్యాన్స్‌కు మాత్రం లోకీ కాస్త […]
భారీ అంచనాలు, భారీ తారాగణంతో విడుదలైన కూలీ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నా కొన్ని పాత్రల విషయంలో నెగెటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ మాత్రం దానికి స్టోరీ నెరేషన్ ఏడు సార్లు వినాలా అంటూ పెదవి విరుస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెగెటివ్ లీడ్ రోల్‌లో నాగార్జున తొలిసారిగా కన్పించిన చిత్రం రజనీకాంత్ నటించిన కూలీ. అంచనాలకు తగ్గట్టే కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తి రేపే అంశాలు ఇప్పుడు […]
అల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ, నటుడు విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై బీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ మీద నార్కోటిక్స్ అధికారులు కేసు నమోదు చేశారు. చెన్నైలోని కొరుక్కుపేటై ప్రాంతానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త, విజయ్ మరియు ‘లియో’ మూవీ టీం మీద నార్కోటిక్స్ కంట్రోల్ యాక్ట్ కింద కేస్ నమోదు చేయాలంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్.. అంతకంటే సూపర్ డైరెక్టర్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?
గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ కు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ అవడం లేదు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో రీమేక్ చేరింది. అజయ్ దేవగణ్ 'భోళా'గా వచ్చాడు కానీ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ సినిమాలో ఎక్కడ తప్పు జరిగింది?
చిత్ర పరిశ్రమలో కథలు.. ఒక హీరో దగ్గరి నుండి ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం మామూలే. దర్శకులు చెప్పే కథలు ముందుగా అనుకున్న హీరోలకు నచ్చకపోవడం వల్లనో.. లేక ఆయా హీరోలకు డేట్స్ కుదరకనో.. కథలు వేరే హీరోల వద్దకు వెళ్తుంటాయి. ఇంకో హీరోతో తీశాక.. సినిమాలు పెద్ద హిట్ అయితే మాత్రం.. ఆ సినిమాని ముందుగా మిస్ చేసుకున్న హీరోలు ఆలోచిస్తారో లేదో గాని.. ఏదొక రోజు విషయం తెలిసి మిస్ చేసుకున్న హీరోల ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతారు.
'లోకి సినిమాటిక్ యూనివర్స్' నుండి నెక్స్ట్ రాబోతున్న దళపతి67(లియో) మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ యూనివర్స్ లో డైరెక్టర్ లోకేష్.. ఒక్కో మెయిన్ క్యారెక్టర్ యూనిక్ పేర్లతో పాటు స్పెషల్ గా జంతువులు, పక్షులతో సింబాలిక్ గా పోల్చడం మనం చూస్తున్నాం. అలా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఈగల్(గద్ద)తో.. రోలెక్స్ ని స్కార్పియో(తేలు)తో.. సంతానంని కోబ్రా పాముతో.. తాజాగా లియోని లయన్(సింహం)తో అభివర్ణించారు.
ఖైదీ సినిమాతో లోకేష్ కనకరాజ్ దశ మారిపోయింది. సినిమా సూపర్ హిట్ అవ్వటంతో తమిళంలో టాప్ డైరెక్టర్‌గా మారిపోయారు. తర్వాత వచ్చిన విక్రమ్ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంత చేసుకుంది. దేశ వ్యాప్తంగా లోకేష్ పేరు మారుమోగుతోంది.
సినీ ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ మారుతూ ఉంటుంది. మాస్ మూవీస్ దగ్గర నుంచి మల్టీస్టారర్స్ వరకు హీరోలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉంటారు. కంటెంట్ విషయంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదం ‘సినిమాటిక్ యూనివర్స్’. తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పుణ్యామా అని ఈ తరహా సినిమాల్ని చూశాం. రాబోయే రోజుల్లో మరిన్ని చూడబోతున్నామని తెలుస్తోంది. ఇందులో తమిళ హీరోలే ఉండగా.. […]