SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Unstoppable 2 Episode 3 New Promo Sharwanand Reveals Balakrishna Dance With Young Lady

ఆ అమ్మాయి పేరు చెప్పొంద్దంటూ శర్వానంద్‌కు బాలయ్య రిక్వెస్ట్‌.. ఎవరా అమ్మాయి!

  • Written By: Dharani
  • Published Date - Fri - 4 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ అమ్మాయి పేరు చెప్పొంద్దంటూ శర్వానంద్‌కు బాలయ్య రిక్వెస్ట్‌.. ఎవరా అమ్మాయి!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్‌స్టాపబుల్‌ షో సినిమాలకు మించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ షో ఇంత భారీ రేంజ్‌లో విజయం సాధించడానికి ప్రధాన కారణం బాలయ్య. ఈ షో ద్వారా సరికొత్త బాలయ్య ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా, సరదాగా మాట్లాడుతూ.. అల్లరి చేస్తూ.. వచ్చిన వారిని ఇరుకున పెట్టే​ ప్రశ్నలు సంధిస్తూ.. ఇలా ఒక్కటేంటి.. బాలయ్య అల్లరే షోకు ప్రధాన ఆకర్షణ అని చెప్పడంలో ఎంత మాత్రం అనుమానం లేదు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 1 సాధించిన భారీ విజయంతో.. ఆహా టీం సీజన్‌ 2ను ప్రాంరభించింది. తొలి ఎపిసోడ్‌కు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు హాజరవ్వడంతో ఆ ఎపిసోడ్‌ సంచలనాలు సృష్టించింది. ఇక మూడో ఎపిసోడ్‌ నవంబర్‌ 4న స్ట్రీమ్‌ కానుంది. ఈ సారి యంగ్‌ హీరోలు అడవి శేష్‌, శర్వానంద్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. తాజాగా మరోడో ప్రోమో విడుదలయ్యింది. దీనిలో శర్వానంద్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆ వివరాలు..

ఈ ప్రోమోలో శర్వానంద్‌.. బాలకృష్ణ చేసుకున్న ఒక పార్టీ గురించి చెప్పుకొచ్చాడు. పార్టీలో భాగంగా.. బాలయ్య, మరో అమ్మాయి డ్యాన్స్‌ వేయడానికి రెడీ అయ్యారు. ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక పాటకు బాలకృష్ణ, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అయితే మూడున్నర నిమిషాలు అవ్వగానే ఆ అమ్మాయి ఆగిపోయింది. కానీ బాలకృష్ణ మాత్రం ఆ పాట పూర్తవ్వగానే.. కమాన్‌.. నెక్స్ట్‌ సాంగ్‌ ప్లీజ్‌ అంటూ ఇంకో పాట వేయమన్నారని, బాలయ్య ఎనర్జీ అంటే అది అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పవద్దు, ప్లీజ్ అంటూ బాలకృష్ణ, శర్వాను కామెడీగా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Unstoppable with NBK

Join Our Whatsapp Channel

ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇంతకు ముందు రిలీజ్‌ చేసిన ప్రోమోలో రష్మికకు శర్వా వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించారు. రష్మిక తన క్రష్‌ అంటూ గతంలో బాలయ్య.. ఆమెపై తనకున్న అభిమానాన్ని బయట పెట్టారు. దాంతో శర్వా.. రష్మికకు వీడియో కాల్‌ చేసి బాలయ్యతో మాట్లాడించాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి ‘పుష్ప’ విడుదల సమయంలో ‘అన్‌స్టాపబుల్’కు వచ్చింది రష్మిక. అప్పుడు బాలకృష్ణ ఆమెతో చాలా సరదాగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్‌ నవంబర్‌ 4 అనగా ఈ రోజే స్ట్రీమ్‌ కానుంది. మరి బాలయ్య యంగ్‌ హీరోలను ఎలాంటి ప్రశ్నలు అడిగాడు.. ఇంకేం సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే.. ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యేవరకు వేచి చూడాలి.

Tags :

  • adivi sesh
  • balakrishna
  • New Promo
  • Sharwanand
  • Unstoppable 2
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సోషల్ మీడియా పుకార్లను నమదన్న టీమ్..

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • నర్గీస్ ఫక్రీతో బాలయ్య దాదా సాంగ్ లోడింగ్!

    బాలయ్య ‘దాదా’ నుంచి మాస్ ట్రీట్.. నవంబర్ 13న ‘దాదా ధమాకా’ సాంగ్ రిలీజ్!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862 గజాల స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ

    కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam