‘కల్కి 2898 ఏడీ’ లో ప్రభాస్, విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది. అయితే తెలుగులో ప్రభాస్ కంటే ముందు మరో నటుడు ‘కల్కి’ గా కనిపించాడు. అతనెవరో తెలుసా?.
చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు హీరో అడవి శేషు. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన తాజాగా, తన ట్విటర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మేజర్ మూవీలో హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. 26/11/2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించారు.
అడివి శేష్.. ఈ టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండ్ హీరోకి తెలుగులో ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతను ఎంచుకునే కథలన్నీ ఎంతో భిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇటీవల హిట్-2తో హిట్టు కొట్టిన అడివి శేష్ ఇప్పుడు గూఢచారి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తన ఫ్యామిలీ జరుగుతున్న ఓ వేడుక గురించి తన అభిమానులతో పంచుకున్నాడు. తన చిట్టిచెల్లి పెళ్లి చేసుకుంటున్న తరుణంలో ఆ వేడుకల్లో అడివి శేష్ సందడి చేశాడు. తన ఆనందాన్ని, […]
ఈ మధ్యకాలంలో ఓటిటి స్ట్రీమింగ్ సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో సినీ ప్రేక్షకులందరూ థియేటర్స్ లో కంటే ఓటిటి స్ట్రీమింగ్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటి ఆడియెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాలను అసలు వదలడం లేదు. రీసెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘హిట్ 2‘. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమా.. డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ […]
సెలబ్రిటీల పెళ్లి వార్తలు వినేందుకు అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ప్రస్తుతం బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలలో ఎప్పుడెప్పుడు ఎవరి పెళ్లి వార్త ముందుగా వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఈ వరుసలో డార్లింగ్ ప్రభాస్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్, అడివి శేష్.. ఇలా పెద్ద లిస్టే ఉంది. కానీ.. కెరీర్ లో బిజీ అయ్యేసరికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా క్లారిటీ ఇవ్వకుండా ఏదోకటి చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు హీరోలు. ఇటీవల ఓ టీవీ […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా క్రిస్మస్ వేడుకల ఫోటోలతో నిండిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలు. క్రిస్మస్ కు ముందు రోజే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోట చేరి సీక్రెట్ శాంటా గేమ్ ను ఆడిన […]
స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ చూడగానే వాళ్లకేంటి.. లైఫ్ ఫుల్ హ్యాపీగా గడుపుతున్నారులే అనుకుంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. ఆనందం, బాధ అన్నీ కూడా మనలాగే ఉంటాయి. కాకపోతే మనకు అవి పెద్దగా తెలియనివ్వరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కూడా ఏదైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనల్ని రివీల్ చేస్తుంటారు. ఇక ‘మేజర్’, ‘హిట్ 2’ లాంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన హీరో అడివి శేష్ కూడా […]
సినిమా కూడా ఒక వ్యాపారమే. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కోట్లలో పారితోషికం అందుకుంటారు. 10 కోట్ల నుంచి వంద కోట్ల దాకా పారితోషికాలు తీసుకునే హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో. డిమాండ్ ను బట్టి పారితోషికాలు ఉంటాయి. పారితోషికం ఎక్కువ వచ్చినప్పుడు ఆ డబ్బుని వేరే రంగాల్లో పెట్టుబడి పెడుతుండడం సహజమే. మహేష్ బాబు, రామ్ చరణ్ సహా అనేక మంది హీరోలు వచ్చిన ఆదాయాన్ని రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్ మేన్ లుగా […]
చిత్ర పరిశ్రమలో ఎంత ఒదిగి ఉంటే అంత పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా కాదని ఒక్క సినిమా హిట్ కాగానే నా అంత మెునగాడు లేడు అంటూ మాట్లాడితే ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో ఈ మధ్య కాలంలో మనం చూశాం. కానీ ఓ హీరో మాత్రం ఎదిగే కొద్ది ఒదగడం అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. అతడే హీరో అడవి శేష్. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటాడని శేష్ కు మంచి పేరు ఉంది. […]