SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pune Police Stopped Music Maestro Ar Rehman

స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

తెలుగు ఇండస్ట్రీలో మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంలో అద్భుతమైన పాటలు అందించి ఒక్కసారే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మారారు ఏఆర్ రెహమాన్. ఆయన వెండితెరపైనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ షో లు ఇస్తూ.. బాగా పాపులర్ అయ్యారు.

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 1 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
AR Rahman: స్టేజ్ పైనే ఏఆర్ రెహమాన్ కి షాక్ ఇచ్చిన పోలీసులు..!

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ ఎంతో మంది సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా ఉంటూ.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ చిత్రంతో స్వయంగా సంగీతం అందించి అద్భుతమైన పాటలు అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. రెహమాన్ కెరీర్ లో రెండు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతగొప్ప కళాకారుడికి పూణేలో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

తన మ్యూజిక్ తో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటారు ఏఆర్ రెహమాన్. ఇండస్ట్రీలో ఆయన ఎన్నో అద్బుతమైన పాటలకు బాణీలు అందించారు. స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా ఏఆర్ రెహమాన్ వైపే మొగ్గు చూపిస్తుంటారు. ఏఆర్ రెహమాన్ వెండితెరపైనే కాదు.. పలు మ్యూజిక్ షోలు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. తాజాగా పూణేలో జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో లో ఏఆర్ రెహమాన్ కి చేదు అనుభవం ఎదురైంది. రెహమాన్ మ్యూజిక్ షోకి భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. ఆయన తన పాటలతో ఉర్రూతలూగిస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి స్టేజ్ పైకి ఎక్కేసారు.. ఏఆర్ రెహమాన్ పాడుతుండగానే అడ్డుకున్నారు. మ్యూజిక్ షోని వెంటనే ఆపివేయాలని.. బ్యాండ్ సభ్యుల్ని కోరారు. అప్పటికే సమయం దాటిపోయిందని.. మ్యూజిక్ కన్సెర్ట్ ను ముగించాలని సూచించారు.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ షో అంటే జనాలు పడిచస్తారు.. ఈ క్రమంలోనే ఆయన మ్యూజిక్ షోకి సంగీత అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అప్పటి వరకు రెహమాన్ మ్యూజికల్ కన్సెర్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెహమాన్ తన పాటలతో యువతను ఉర్రూతలూగించారు. ఈ షో ముగిసిన తర్వాత రెహమాన్ తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని పంచుకుంటూ.. కన్నెర్ట్ ను విజయవంతం చేసినందుకు పూణే అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music!
We shall be back soon to sing with you all again!

#2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj

— A.R.Rahman (@arrahman) May 1, 2023

Maharashtra | Pune Police stopped music maestro AR Rehman from singing during his concert last night after he continued to perform beyond the permissible time of 10 pm.

Rehman was singing his last song and while singing he did not realise that it was already past 10 pm, so our…

— ANI (@ANI) May 1, 2023

Tags :

  • AR Rahman
  • Maharashtra
  • Music Show
  • pune
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

    విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు స్క్వాడ్ ఎంట్రీతో బయటపడ్డ నిజం!

  • Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

    విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

  • మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

    మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కట్టుకున్న భర్తే ఆమెను..

  • ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

    ఏం స్కెచ్ ఏసింది భయ్యా!.. ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్!.. చివరకు అలా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam