SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Nagababu And Mukku Avinash Comedy At Party Chedam Pushpa Part 2

నాగబాబుపై ముక్కు అవినాష్ ! స్టేజ్ పైనే ఆలా అనేశాడు !

  • Written By: Rama Krishna
  • Updated On - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాగబాబుపై ముక్కు అవినాష్ ! స్టేజ్ పైనే ఆలా అనేశాడు  !

తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో కామెడీ, డ్యాన్స్ పర్ఫామెన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చాయి. జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు, యాంకర్ అనసూయ, సుధీర్ ఇతర టీమ్ సభ్యులు ఇప్పుడు స్టార్ మాలో సందడి చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2’ లో అద్భుతమైన డ్యాన్స్ లతో పాటు కమెడియన్స్ తమదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు.

మెగాబ్రదర్ నాగబాబు, యాంకర్ అనసూయ జడ్జిలుగా వ్యవహరించిన ఈ షోకి సంబంధించి కొత్తగా ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా ముక్కు అవినాష్ స్కిట్ అందరికీ భలే వినోదాన్ని పంచింది. స్కిట్ లో భాగంగా తన కొడుకుకి ఓ కల వస్తుంది.. అప్పుడే అక్కడికి ముక్కు అవినాశ్ వచ్చి నా కొడుకు కల నెరవేర్చాలని అంటాడు. సోఫాలో పడుకున్న కమెడిన్ వినయ్ లేచి జడ్జి అయిన నాగబాబుకి మీరు వార్నింగ్ ఇచ్చినట్టు కల వచ్చిందని అంటాడు. అప్పుడు అనసూయ ముక్కు అవినాష్ ని ఉద్దేశిస్తూ.. ఆ కల నెరవేరిస్తే నీ ప్రాణం పోతుందని అంటుంది. నా కొడుకు ప్రాణాలు బతికించుకోవడానికి దేనికైనా సిద్దం అంటాడు అవినాష్.

Avinash

Join Our Whatsapp Channel

స్టేజ్ పైన ఉన్న నాగాబాబు వద్దకు వస్తాడు ముక్కు అవినాష్. అదే సమయంలో జగిత్యాల అవినాశ్ ఫిక్స్ అయిపో.. అంటూ అరియానా సెటైర్ వేస్తుంది. అప్పుడు నాగబాబు తో ముక్కు అవినాష్.. ‘మిస్టర్ నాగబాబు.. ఏం అనుకుంటున్నావు నువు.. ఏంటీ ఆ లుక్కేంటీ..? ఇది కరెక్ట్ కాదు.. అంటూ వేలు చూపిస్తాడు.. చివర్లో అందరికీ ట్విస్ట్ ఇస్తూ.. నాగబాబు కాళ్లు పట్టుకొని ఇదే కరెక్ట్’ అనడంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వుతారు. మొత్తానికి ఈ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. మరి అవినాష్ స్కిట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇది చదవండి: Kiraak RP: ఆరోజు నేను పిచ్చోడిలా తిరుగుతుంటే నాగబాబు ఫోన్ చేసి..!

Tags :

  • Anchor Anasuya
  • Mukku Avinash
  • nagababu
  • Party Chedam Pushpa Part 2
  • StarMaam
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలో సోహైల్ రచ్చ..

  • ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

    ఖరీదైన కారు కొన్న ముక్కు అవినాష్! తిట్టిపోస్తున్న నెటిజన్స్!

  • వరుణ్–లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

    వరుణ్–లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?

  • శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

    శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

  • జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

    జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

  • డీఎన్‌కే మూవీ రివ్యూ.. మౌళి తనూజ్ అదరగొట్టాడా? కథ, కథనం ఎలా ఉన్నాయంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • 5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam